Digital India Corporation Recruitment 2020 Digital India Corporation has been set up by the Ministry of Electronics and Information Technology (MeitY), Government of India, to innovate, develop and deploy ICT and other emerging technologies for the benefit of the common man. The objective of Digital India Corporation is to bring the benefits of Information and Communication Technologies (ICT) and other advanced technologies to the common man. Digital India Corporation has been incorporated under Section 8 of the Companies Act as a ‘not for profit company’ without having a share capital and limited by guarantee.
The place of posting shall be in New Delhi, but transferable to project locations as per existing policy of Digital India Corporation.
Digital India Corporation Recruitment 2020
The last date for receipt of applications is 13th November, 2020. Digital India Corporation is currently inviting applications for the following positions purely on Contract basis:డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో పోస్టులు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ డైరెక్టర్, మేనేజర్, సీనియర్ డెవలపర్, డెవలపర్, డిజైనర్, సాఫ్ట్వే ర్ టెస్టర్, కంటెంట్ మేనేజర్ తదితరాలు.
విభాగాలు: ఆపరేషన్స్, పీహె పి, అనలిటిక్స్, వెబ్ సైక్యూరిటీ, గ్రాఫిక్స్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్/ఎంబీఏ, బీఈ/ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణత, టెక్నికల్ స్కిల్స్, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 13.11.2020
వెబ్ సైట్: https://dic.gov.in