JNCPSR research program admission notification
ప్రోగ్రాము: పీహెచ్డీ /ఎంఎస్ ఇంజనీరింగ్/ ఎంఎస్ రీసెర్చ్ -
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఎమ్మెస్సీ, బీఈ/బీ టెక్,ఎంఈ /ఎంటెక్ /ఎంబీబీఎస్/ఎండీ ఉత్తీర్ణత, గేట్/జెస్/జీ ప్యాట్/యూజీసీ/సీఎఆర్ నెట్ జేఆర్ఎ ఫ్/ డీబీటీ- జేఆర్ఎఫ్/ఇన్పర్ జేఆర్ఎఫ్ అర్హత ఉండాలి. »
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/జా తీయ ప్రవేశ పరీక్షలో స్కోర్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగు తుంది. »
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. » దరఖాస్తులకు చివరి తేది: 30.11.2020 »
వెబ్ సైట్: http://www.jncas r.ac.in