Junior Assistant Posts in IIT Delhi
Junior Assistant Posts in IIT Delhiఐఐటీ,ఢిల్లీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్,
అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 27.11.2020
వెబ్ సైట్: https://home.iitd.ac.in