NCRTC 52 Junior Engineers Recruitment 2020 Notification National Capital Region Transport Corporation (NCRTC)

NCRTC 52 Junior Engineers Recruitment 2020 Notification

ఎన్‌సీఆర్టీసీలో జూనియర్ ఇంజనీర్లు

న్యూఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పర్ట్ కార్పొరేషన్(ఎ నే సీఆర్టీసీ) జూనియర్ ఇంజనీర్( సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం 52 ఖాళీలు ఉన్నాయి. ఒప్పంద ప్రాతిపది కన వీటిని భర్తీ చేయనుంది

అర్హత: సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఏడాది

ఆనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక: అకడమిక్ మెరిట్ / ఆనుభవం ఆధారంగా షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష 

దరఖాస్తు విధానం: ఆన్లైన్ 

చివరి తేదీ: డిసెంబరు 4 

చిరునామా: NCRTC, 7/6 Siri Fort Institutional Area, August Kranti Marg, New Delhi-110049. 

వెబ్ సైట్: www.ncrtc.in

Previous Post Next Post