SBI 8500 Apprentice Posts Recruitment 2020 - State Bank of India Apprentice. SBI has released the notification for 8500 apprenticeship vacancies. State Bank of India ENGAGEMENT OF APPRENTICES UNDER THE APPRENTICES ACT State wise seats of apprentices, State wise Local languages, District wise training seats, Age, Education qualification, Duration of training, Training, Stipend, Selection Process, Examination Centres, Fees and other related parameters are mentioned below in the Advertisement notification.


SBI 8500 Apprentice Posts Recruitment 2020 - State Bank of India Apprentice

ఎస్బీఐలో 8500 అప్రెంటిస్ ఖాళీలు. ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశవ్యాప్తంగా 8500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 8500
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:ఆంధ్రప్రదేశ్ 620, తెలంగాణ 460.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అక్టోబరు 31, 2020 నాటికి 28 ఏళ్లకు మించకూడదు.

అప్రెంటిస్ వ్యవధి: మూడేళ్లు

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష (100 మార్కులు), స్థానిక భాషా నైపుణ్యం ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

పరీక్ష తేది: జనవరి, 2021

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 10.12.2020 

స్టైఫెండ్ వివరాలు: మొదటి సంవత్సరం 15000/- రెండవ సంవత్సరం 16500/- మూడవ సంవత్సరం 19000/- ప్రతీ నెల 

వెబ్ సైట్: https://www.sbi.co.in/careers

Download Notification- Click Here

Previous Post Next Post