Air Force Common Admission Test AF CAT 2021 Recruitment Notification Released. Indian Air Force Short Service Commission AF CAT Test 2021. AIR FORCE COMMON ADMISSION TEST (AFCAT-01/2021) FOR FLYING BRANCH AND GROUND DUTY (TECHNICAL AND NON-TECHNICAL) BRANCHES/ NCC SPECIAL ENTRY FOR COURSES COMMENCING IN JANUARY 2022 235 Posts
Indian Air Force invites Indian citizens (Men and Women)to be part of this elite force as Group A Gazetted Officers in Flying and Ground Duty (Technical and Non-Technical) branches. Online AFCAT examination will be conducted on 20 Feb 21 and 21 Feb 21
Air Force Common Admission Test AF CAT 2021 Recruitment Notification Released
ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్)-2021.
భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏ ఎఫ్ క్యాట్) ప్రకటన విడుదలైంది. ఏటా మే/జూన్, డిసెంబర్ లో ఏఎఫెక్యాట్ ప్రకటన వెలువడుతుంది.
ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ/ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ
మొత్తం ఖాళీల సంఖ్య: 235
విభాగాలు: ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ(టెక్ని కల్, నాన్ టెక్నికల్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్).
అర్హత: డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, బీకామ్, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత, ఎన్‌సీసీ సర్టిఫికెట్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు 20-24 ఏళ్ల మధ్య, మిగిలిన వాటికి 20-26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్(ఈకేటీ), పైలెట్ అప్టిట్యూడ్ బ్యాటరీ టెస్(పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.12.2020
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.12.2020
వెబ్ సైట్: https://careerindianairforce.cdac.in/
Download Notification