AP Prisons Department Drivers Recruitment - 5 Posts APPLY. APPLICATIONS are invited by AP Prisons Department from eligible candidates for recruitment for 5 Drivers Posts (Light Motor Vehicle, Heavy Motor Vehicle) in the office of Director of Prisons and Correctional Service Andhra Pradesh. Details of the Posts and application process below.
AP Prisons Department Drivers Recruitment - 5 Posts APPLY
AP Prisons Department Drivers Recruitment - 5 Posts Details.
ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్విస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం దుర్గాపురం (విజయవాడ)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : డ‌్రైవర్లు
ఖాళీలు : 05
LMV Light Motor Vehicle : 03 (OC = 2, SC= 1)
HMV Heavy Motor Vehicle : 02 (OC =1 SC =1)
అర్హత : తెలుగు, ఉర్దూ/ ఇంగ్లిష్ చదవడం, రాయడం రావాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 3 ఏళ్లు డ్రైవింగ్‌లో అనుభవం అవసరం.
వయసు : 18-34 ఏళ్లు మించకూడదు.
వేతనం :
LMV రూ.15,460 - 47330 (Pay Scale)
HMV రూ 17890 - 53950 (Pay Scale)
ఎంపిక విధానం: ఫిజికల్ పరీక్ష, డ్రైవింగ్ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు : OC,General: రూ.100/- SC,ST,: రూ.100/-
దరఖాస్తులు జనవరి 4 నుండి జనవరి 11 మధ్యలో ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్విస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం లో లభించును
దరఖాస్తులకు చివరితేది: జనవరి 11, 2021.
Download the Notification for More Details Click Here- http://apprisons.gov.in/