ARMY PUBLIC SCHOOL BOLARUM, SECUNDERABAD 50087ANTICIPATED VACANCIES OF TEACHERS FOR NEXT ACADEMIC SESSION 2021 –2022. Army Public School BOLARUM APS Bolarum invites application for recruitment of Teachers for 2021-22. Total Posts 52. Details of Posts eligibility explained below.

Army Public School (APS) Bolarum Teachers Recruitment 2021-22

ARMY PUBLIC SCHOOL BOLARUM, SECUNDERABAD

ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం బొల్లారం - సికింద్రాబాద్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2021 - 22 విద్యా సంవత్సరానికి టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ): 8 సబ్జెక్టులు: హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, మేడ్స్, కెమిస్ట్రీ, సైకాలజీ, ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ట్రైన్డ్ పోస్టు గ్రాడ్యుయే షన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్(సీ ఎన్టీ) స్కోర్ కార్డు ఉండాలి.

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ): 18 సబ్జెక్టులు: ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మేడ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్స్, హెల్త్ వెల్నెస్ టీచర్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో టైన్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్(సీఎస్) స్కోర్ కార్డు, కనీసం 60 శాతం మార్కులతో సీటెట్/ టెట్ అర్హత.

ప్రైమరీ టీచర్లు(పీఆర్టీ): 26
సబ్జెక్టులు: అన్ని సబ్జెక్టులు (18),
కంప్యూటర్ సైన్స్ 2, స్పెషల్ ఎడ్యుకుటర్ 2 , ఆర్ట్ & క్రాఫ్ట్ 1, పీఈటీ 1 , డ్యా న్స్ 1, యోగా. 1
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ట్రైన్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్(సీఎబీ) స్కోర్ కార్డు, కనీసం 60 శాతం మార్కులతో సీటెట్/ టెట్ అర్హత. 

దరఖాస్తు విధానం: ఆన్లైన్ చివరి తేదీ: 2021 జనవరి 20
ఫీజు: రూ.100
చిరునామా: Principal , Amy Public School Bolarum, Ji Nagar Post, Secunderabad 500087.
వెబ్ సైట్: http://apsbolarum.edu.in/
Previous Post Next Post