RK Puram Army Public School 54 Teacher Posts Recruitment Notification 2020.ANTICIPATED VACANCIES OF TEACHERS -2021-22 : APS RK PURAM, SECUNDERABAD. Teachers vacancies for the academic year 2021-22 , Application Form and details are hereunder. Army Public School RK Puram invites applications for filling of Teaching Vacancies for the academic year 2021-22. ARMY PUBLIC SCHOOL RAMAKRISHNA PURAM SECUNDERABAD.

RK Puram Army Public School (APS Rk PURAM) 54 Teacher Posts Recruitment Notification 2020


సికింద్రాబాద్ లోని ఆర్కేపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2021-22 విద్యా సంవత్సరానికి టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 54 ఖాళీలు ఉన్నాయి.

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 9 సబ్జెక్టులు: సైకాలజీ, కామర్స్, జాగ్రఫీ, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, ఇంగ్లీష్, ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్ (ఐపీ), ఫిజకల్ ఎడ్యుకేషన్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. అభ్యర్థులు ఏడ బ్ల్యూఈఎస్ సీఎ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) : 17 సబ్జెక్టులు: బయాలజీ, కెమిస్ట్రీ, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మేడ్స్, ఈ అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జె కుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏడ బ్యూఈఎస్ సీఎస్టీ పరీక్ష కనీసం 60 శాతం మార్కులతో సీటెట్/ టెట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

ప్రైమరీ టీచర్లు(పీఆర్టీ):: 28 • సబ్జెక్టులు: అన్ని సబ్జెక్టులు, పీటీఐ, మ్యూజిక్, డ్యాన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏడబ్ల్యూఈఎస్ సీఎబీ పరీక్ష, కనీసం 60 శాతం మార్కులతో సీటెట్ | టెట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

వయస్సు :
2021 ఏప్రిల్ 1 నాటికి ఫ్రెషర్ అభ్య ర్థులకు 40 ఏళ్లు మించకూడదు. అలాగే అయిదేళ్లకు తగ్గకుండా అనుభవం ఉండాలి. అనుభవ మున్న అభ్యర్థుల వయసు 57 ఏళ్లకు మించకుండా ఉండాలి. 

ఎంపిక విధానం ఆన్ లైన్ స్క్రీనింగ్ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూలకు అర్హులు. స్క్రీనింగ్ టెస్టో అర్హత సాధించని అభ్యర్థులు 2021 జనవరి/ఫిబ్రవరిలో జరిగే ఇంటర్వ్యూలకు అర్హులు కాదు.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
చివరి తేది: 20 జనవరి 2021
Address: ARMY PUBLIC SCHOOL, R K PURAM SECUNDERABAD Affiliated to CBSE vide No:130030 (Old),180006 (New) Near RK Puram Flyover, Neredmet, Trimulgherry – Secunderabad- 500056

దరఖాస్తు విధానం స్కూల్ అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. Army Public School, RK Puram, Secunderabad పేరిట చెల్లు బాటు అయ్యేలా రూ.100 డీడీ తీయాలి. పూర్తి చేసిన దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలు, డీడీని జతచేసి ప్రకటనలో సూచించిన చిరు నామాకు చివరి తేదీలోపు అందేలా పంపుకోవాలి. Application Form and Vacancies are available below. Click Below and Download Vacancies Details Click Here
Application Form Click Here

Previous Post Next Post