CCI Cement Corporation of India Limited 49 Posts Recruitment 2020. Junior Management Trainees Recruitment Notification 

CCI Cement Corporation of India Limited 49 Posts Recruitment 2020

సీసీఐఎల్ లో జూనియర్ మేనేజ్ మెంట్ ట్రైనీలు
భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్) జూనియర్ మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీలు 49

విభాగాలు: కెమికల్ (6), మెకానికల్(6), ఎలక్ట్రి కల్(6), ఇన్‌స్ట్రుమెంటేషన్(6), మైనింగ్(3), సివిల్ (8), సిస్టమ్స్ (8), హెమోర్(4), మార్కె టింగ్(5), ఫైనాన్స్(6), కంపెనీ సెక్రటరీ(1).

వయసు: 27 ఏళ్ల మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్లైన్
చివరి తేదీ: డిసెంబరు 31

 వెబ్ సైట్: https://www.cciitd.in/

Previous Post Next Post