Dr YSR KANTI Velugu Program Contract Staff Recruitment - District Wise. AP YSR Kanti Velugu Program Temporary Recruitment - contract staff - Ophthalmologists and other staff recruitment. District Wise recruitment details given below.
డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది

Dr YSR KANTI Velugu Program Contract Staff Recruitment - District Wise

Vizianagaram District YSR KANTI VELUGU PROGRAM RECRUITMENT

విజయనగరం జిల్లా మెడికల్ &హెల్త్ విభాగంలోని డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ : పారా మెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్(PMOA)
ఖాళీలు : 16
అర్హత :
1). ఇంటర్మీడియట్ (MPC& BIPC)ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.
వయసు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం : నెలకు రూ.15,000 /-
ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే పోస్ట్ లో అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ పంపాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DMHO,Vizianagaram
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 02, 2021.
Website: https://vizianagaram.ap.gov.in/notice_category/recruitment/

 Guntur District Dr YSR KANTI Velugu Program Contract Staff Recruitment

గుంటూరు జిల్లా మెడికల్ &హెల్త్ విభాగంలోని డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ : పారా మెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్(PMOA)
ఖాళీలు : 43
అర్హత : 1). ఇంటర్మీడియట్ (MPC& BIPC)ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.
వయసు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం : నెలకు రూ.15,000 /-
ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే పోస్ట్ లో అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ పంపాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DMHO,Guntur.
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 02, 2021.
Website: https://guntur.ap.gov.in/

Kurnool District Dr YSR KANTI Velugu Program Contract Staff Recruitment

కర్నూల్ జిల్లా మెడికల్ &హెల్త్ విభాగంలోని డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ : పారా మెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్(PMOA)
ఖాళీలు : 34
అర్హత : 1). ఇంటర్మీడియట్ (MPC& BIPC)ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.
వయసు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం : నెలకు రూ.15,000 /-
ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే పోస్ట్ లో /నేరుగా అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ కర్నూల్ DMHOలో ఇవ్వాలి .
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DMHO,Kurnool.
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 02, 2021
https://kurnool.ap.gov.in/
Previous Post Next Post