ICAR Young Professionals Recruitment - 40 Posts Vacancy APPLY .Applications are invited from eligible candidates for hiring of technical manpower (Young Professional-I: 31 Position (Sr.No 5 to 30) and Young Professional-II: 4 position (Sr.No 1 to 4) on short-term and purely contract basis. Owing to the prevailing COVID-19 crisis, the eligible candidates are requested to send their bio-data in the enclosed application format ‘Annexure – I’ and ‘Annexure – II’, along with self-attested scanned copies (PDF/JPEG) of the relevant documents through e-mail to niasm.recruitment@gmail.com on or before 4th January, 2021. Application received after due date will not be considered. After screening of applications, the eligible candidates will be informed by email or over phone and on website of ICAR-NIASM (http://www.niam.res.in/) for further details regarding online interview.
ICAR Young Professionals Recruitment - 40 Posts Vacancy APPLY
ICAR Young Professionals Recruitment - 40 Posts Vacancy APPLY
ఐకార్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎబయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐఏఎస్ఎం) మహారాష్ట్రలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఖాళీలు : 40 (Young Professional-I: 31 (Sr.No 5 to 30) , Young Professional-II: 4 (Sr.No 1 to 4)
అర్హత : గ్రాడ్యుయేషన్(బీఎస్సీ, బీవీఎస్సీ), పోస్టు గ్రాడ్యుయేషన్(అగ్రికల్చరల్ సైన్స్)/ ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ వెటర్నరీ సైన్స్ సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అనుభవం .
వయసు : 21-45 ఏళ్లు మించకూడదు.
వేతనం : రూ.20,000-50,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ఆధారంగా (niasm.recruitment@gmail.com)
దరఖాస్తు ఫీజు : OC,General: రూ.0/- SC,ST,: రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 25, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 4, 2021
Website: http://www.niam.res.in/