IIT Bhubaneswar Non-Teaching Posts Recruitment 2020 - APPLY Online for 32 Posts. IIT Bhubaneswar invites ONLINE applications from eligible Indian Nationals for the following regular and contractual Non-Teaching posts on direct recruitment/deputation basis. Non-Teaching Staff Recruitment IIT Bhubaneswar invites applications from eligible candidates for following positions. The details are listed below.Advertisement Number :: Rectt./01/Non-Teaching/2020
IIT Bhubaneswar Non-Teaching Posts Recruitment 2020 - APPLY Online for 32 Posts
IIT Bhubaneswar invites ONLINE applications from eligible Indian Nationals for the following regular and contractual Non-Teaching posts on direct recruitment/deputation basisఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) భువనేశ్వర్‌లో ఒప్పంద, రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
జాబ్ : నాన్ టీచింగ్ ఖాళీలు
ఖాళీలు : 32
అర్హత : పదోతరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ(సైన్స్/ కెమిస్ట్రీ/ జూవాలజీ/ బయో సైన్స్/ ఫిజికల్ ఎడ్యుకేషన్)/ బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ ఐటీ)/ బీఈ, బీటెక్(సివిల్/ ఎలక్ట్రికల్/ మఎమెకానికల్/ కంప్యూటర్ సైన్స్)/ డిప్లొమా (సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్)/ ఎమ్మెస్సీ( ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ జువాలజీ)/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు : 32-56 ఏళ్లు మించకూడదు.
వేతనం : రూ.20,000-2,00,000/-
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ట‌్రేడ్ టెస్ట్, అనుభవం ఆధారంగా. ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు : OC,General: రూ.500/- SC,ST,: రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభ తేది: డిసెంబర్ 26, 2020.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 15, 2021.
Official Website: http://recruitment.iitbbs.ac.in/