Indian Oil Corporation Ltd (IOCL) RECRUITMENT FOR FILLING NON-EXECUTIVE VACANCIES IN PIPELINES DIVISION Advertisement No.:PL/HR/ESTB/RECT-2020(1) IOCL Invites applications Applications from eligible Indian Nationals for the following non-executives vacancies in various locations of Pipelines Division. IOCL Total Vacancies are 47 . Engineering Assistant(Mechanical) Grade-IV Engineering Assistant (Electrical) Grade-IV, Engineering Assistant (T&I) Grade-IV, Engineering Assistant (Operations) Grade-IV Technical Attendant-1Grade-I Posts in IOCL

IOCL Non-Executive Posts Recruitment - APPLY Online for 47 Posts

Indian Oil Corporation Ltd (IOCL) RECRUITMENT FOR FILLING NON-EXECUTIVE VACANCIES IN PIPELINES DIVISION. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కి చెందిన పైప్ లైన్స్ విభాగం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు  : మొత్తం 47. UR 31, SC 7, ST 4, OBC 4, EWS 1, PWD 1, EX-SER 4 పోస్టులు కేటాయించారు.
పోస్టులు
ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్, ఆపరేషన్స్, ఎలక్ట్రికల్, టీి & ఐ = 27, టెక్నికల్ అటెండెంట్ = 20.

Pay Details:

  • Salary Grade for the post of Engineering Assistant (Mechanical), Engineering Assistant ( Electrical), Engineering Assistant (T&I) and Engineering Assistant (Operations) shall be Grade IV in the Pay Scale of Rs. 25000-105000
  • Salary Grade for the post of Technical Attendant-I shall be Grade I in the Pay Scale of Rs.23000-78000
  • Basic Pay, D.A., HRA and suchother benefits shall be admissible as per the rules of the Corporation

అర్హత
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (మెకానికల్): కనీసం 55 శాతం మార్కు లతో మెకానిల్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణత.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): కనీసం 55 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణత. ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ (టీ&ఐ): కనీసం 55 శాతం మార్కులతో ఈసీఈ/ఈటీఈ/ఐసీఈ/ఐపీసీఈ/ఎలక్రా నిక్స్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/ లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణత.
ఇంజినీరింగ్ అసిస్టెంట్(ఆపరేషన్స్): కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా ఇంజనీరింగ్/ లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణత.
టెక్నికల్ అటెండెంట్: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్ తదితరాలు) ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో ఎస్ సీవీటీ/ ఎన్‌సీవీటీ జారీ చేసిన ట్రేడ్ సర్టిఫికెట్/నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.

వయసు : 2020 డిసెంబరు 22 నాటికి అభ్యర్థి వయసు 18 - 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ అభ్య ర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:  రాతపరీక్ష, స్కిల్/ప్రొఫిషియన్సీ/ ఫిజికల్ టెస్ట్(ఎస్ పీపీటీ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్కిల్/ప్రొఫి షియన్సీ/ ఫిజికల్ టెస్ట్(ఎస్పీపీటీ)ని కేవలం అర్హత కోసం మాత్రమే నిర్వహిస్తారు. రాతపరీక్షలో సాధించిన మార్కులు, ఎస్పీపీటీలో ఫిట్నెస్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాతపరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించినవారు మాత్రమే ఎస్ పిపీటీకి అర్హత సాధిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్
చివరి తేదీ: 2021 జనవరి 15
రాతపరీక్ష తేదీ: 2021 ఫిబ్రవరి 14 (తాత్కాలికంగా)
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.100. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థు లను ఫీజు నుంచి మినహాయించారు.
వెబ్ సైట్: https://iocl.com/

Previous Post Next Post