National  Fertilizers Limited - Ramagundam  Recruitment 2021 - RFCL APPLY Online 31 Posts. National Fertilizers Limited (NFL), a Mini-Ratna,  Central Public Sector Undertaking, has been engaged as Manpower Management Consultant by RFCL. Online applications are invited from energetic young qualified Indian Nationals for recruitment to following positions in Non –Executives (Worker) level positions in RFCL. 

National Fertilizers Limited - Ramagundam Recruitment 2021 - RFCL APPLY Online 31 Posts

Ramagundam Fertilizers & Chemicals Limited (RFCL) RECRUITMENT OF WORKERS (ITI HOLDERS) AT W-2 LEVELS.  Eligible and interested candidates are required to apply online from 23.12.2020upto12.01.2021upto 5:30P Mon NFL‟s website: www.nationalfertilizers.com -> Careers -> Recruitment in RFCL -> Recruitment for ITI Holders -2020. No other mode of application including manual/paper shall be accepted / entertained

రామగుండం ఫర్టిలైజర్స్  నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎఎ) ఆధ్వర్యంలోని రామ గుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్)లో 31 అటెండెంట్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు: మెకానికల్ 11, ఎలక్ట్రికల్ 12, ఇపుమెంటేషన్ 8

POST CODE POST DISCIPLINE PAY SCALE TOTAL
RESERVATION
UR SC ST OBC (NCL) EWS
**
PwBD # ExSM #
(i) (ii) (iii) (iv) (v) (vi) (vii) (viii) (ix) (x) (xi) (xii)
01 Attendant Gr.I (Mechanical) Fitter 21500-
52000
08 04 01 - 02 01 01 (HH) 03
Diesel Mechanic 02 02 - - - - -
Mechanic Repair & Maintenance of Heavy Vehicle thelocalhub.in 01 01 - - - - -
02 Attendant Gr.I (Electrical) Electrician 21500-
52000
12 07 01 - 03 01 -
03 Attendant Gr.I (Instrumentation) Electronics Mechanic 21500-
52000
04 02 01 - 01 - -
Instrumentation Mechanic 04 03 - - 01 - 01 (OH)


జీత భత్యాలు: Rs.21500-52000/-
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ ఉత్తీర్ణత
వయసు: 18-30 ఏళ్లు
దరఖాస్తు ఫీజు: రూ.200

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం సబ్జెక్ట్ కు సంబంధించింది. రెండో విభాగం జనరల్ గా ఉంటుంది. ఇందులో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు సంబంధిత ఐటీఐ ట్రేడ్ నుంచి ఇస్తారు. మిగిలిన 50 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటే టివ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్/ ఆవేర్నెస్ నుంచి ఉంటాయి. రాతపరీక్షకు 80 శాతం, స్కిల్ టెస్టు 20 శాతం వెయిటేజ్ ఇచ్చి తుది ఎంపిక జరుపుతారు. .

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12 జనవరి 2021
వెబ్ సైట్: https://www.nationalfertilizers.com
How to apply:

Previous Post Next Post