1. Business Manager – 1 Position
2. Manager, Innovation Management – 1 Position
3. Manager, Marketing & Communication – 1 Position
4. Content Developer – 1 Position
5. Consultant – 3 Positions
Manage -National Institute of Agriculture Management Recruitment 2020
మెనెజ్-హైదరాబాద్ లో పోస్టులు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్ మెంట్ (మెనెజ్)... ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: బిజినెస్ మేనేజర్, మేనేజర్, కంటెంట్ డెవలపర్ , కన్సల్టెంట్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎమ్మెస్సీ /ఎంవీఎస్సీ/ ఎంఎస్ఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ (మాస్ కమ్యూనికేషన్), ఎంబీఏ /పీజీడీఎం, ఎంటెక్/సీఏ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. »
దరఖాస్తులకు చివరి తేది: 25.12.2020
వెబ్ సైట్: https://www.manage.gov.in/ciarecuritement/