NSTL Visakhapatnam DRDO JRF Recruitment 2020 Naval Science Technological Laboratory . INTERVIEW FOR AWARD OF JUNIOR RESEARCH FELLOWSHIPS Applications are invited from the eligible candidates for the award of following Junior Research Fellowships initially for a period of two years (extendable as per rules) at a Monthly Stipend of Rs. 31,000/- + House Rent Allowance as admissible as per rules.

NSTL Visakhapatnam DRDO JRF Recruitment 2020 Naval Science Technological Laboratory

NSTL , విశాఖపట్నంలో జేఆర్ఎఫ్ లు విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్డీఓలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ (ఎన్ఎఎల్) జేఆర్ఎ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య : 10
ఖాళీల వివరాలు : మెకానికల్-04, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-08, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-03.
అర్హత: గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్(మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, ఈ అంఏ, కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. నెట్, గేట్ స్కోరు కార్డు కలిగి ఉండాలి.

వయసు: 28 ఏళ్లకు మించకూడదు
ఎంపిక విధానం: స్క్రీనింగ్ కమిటీ ద్వారా షార్ట్ లిస్టింగ్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 15.01.2021
How to apply

  • Interested candidates should download and fill the application form in theprescribed format (available on the ‘what’s new’ section of the website www.drdo.gov.in). The duly filled in and signed application along with the under mentioned documents should be sent byPost to “The Director, NSTL, Vigyan Nagar, Visakhapatnam–530027” to reach this office on orbefore closing date. Incomplete/Partially filled applications shall liable to be rejected.


వెబ్ సైట్: www.drdo.gov.in/careers

Previous Post Next Post