RRB 21 Posts Sports Quota Recruitment 2020 - RRC HUBLI Recruitment Notification. South Western Railway Sports Quota – 21 Posts 10th, 12th Class, ITI. Applications are invited for filling up 21 unreserved vacancies against Sports Quota in South West Railway SWR HUBBALI. Details in Telugu are given below.

RRB 21 Posts Sports Quota Recruitment 2020 - RRC HUBLI Recruitment Notification


10 వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు .. వెంటనే ధరఖాస్తు చేసుకోండి .
సౌత్ వెస్ట్రన్ రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్) ఐటిఐ, 12వ, 10వ తరగతి అర్హతతో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను ప్రకటించింది. అర్హతగల అభ్యర్థులు swr.indianrailways.gov.in లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అథ్లెటిక్స్‌, బ్యాట్‌మెంటన్‌, క్రికెట్‌, వెయిట్ లిఫ్టింగ్‌, టెబుల్ టెన్నిస్‌, హాకీ తదితర క్రీడాంశాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడల్లో జాతీయ/ అంతర్జాతీ స్థాయిలో ఆడి ఉన్న వారు అర్హులు. డిసెంబర్‌ 28 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.rrchubli.in/ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 21
అథ్లెటిక్స్‌ (మెన్‌) - 3, అథ్లెటిక్స్‌ (ఉమెన్‌) - 2, బ్యాడ్మింటన్‌ (మెన్‌) - 2, క్రికెట్‌ (మెన్‌) - 3, వెయిట్‌ లిఫ్టింగ్‌ (మెన్‌) - 2, టేబుల్‌ టెన్నిస్‌ (మెన్‌) - 1, హాకీ (మెన్‌) - 4, స్విమ్మింగ్‌ (మెన్‌) - 2, గోల్ఫ్‌ (మెన్‌) - 2

వయసు: 01-01-2021 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

క్రీడాంశాలు: అథ్లెటిక్స్‌, బ్యాట్‌మెంటన్‌, క్రికెట్‌, వెయిట్ లిఫ్టింగ్‌, టెబుల్ టెన్నిస్‌, హాకీ తదితర విభాగాల్లో ఉన్నాయి.

అర్హత: పదో తరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడల్లో జాతీయ/ అంతర్జాతీ స్థాయిలో ఆడి ఉండాలి.

వయసు: 01.01.2021 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక చేసే విధానం: ఫీల్డ్ ట్రయల్స్‌, క్రీడా విజయాలు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేది: డిసెంబర్‌ 28, 2020
వెబ్‌సైట్‌: https://www.rrchubli.in/

Notification: https://www.rrchubli.in/Recruitment_compressed.pdf

Previous Post Next Post