AP Recruitments Notifications 2021 - UPComing AP JOBS 2021 - Expected Vacancies - Qualifications. AP Recruitment Notifications 2021 - UPComing Notifications - Expected Vacancies. AP Andhra Pradesh Upcoming Recruitment Notifications and expected Vacancies for 2021. Below are the upcoming Recruitment notifications to be released in AP for employment. These vacancies are expected and approximate collected from various sources. These recruitment notifications may release when Govt accords permission.  These upcoming notifications contains POLICE Department, DSC for Teachers, APPSC GROUPS etc.

AP Recruitments Notifications 2021 - UPComing AP JOBS 2021 - Expected Vacancies - Qualifications

ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 24 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పూర్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, పదవిలో ఉన్నప్పుడు నిర్వహించిన ఒక సమీక్షలో అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ ఖాళీల సంఖ్య ఒక అంచనాకి వచ్చింది. ఇందులో ఉపాధ్యాయ ఖాళీలు సంఖ్య కలపలేదు. అవి కూడా చేరితే దాదాపు 50 వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు తేలుతుంది. ఉద్యోగార్థులు నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడకుండా ముందుగానే సిద్ధంగా ఉండటం మేలు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత సమయం తక్కువగా ఉండటం వలన ఇబ్బందులు పడే కన్నా, ప్రస్తుతం ఉన్న పోటీ ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది. డిపార్ట్మెంట్ వారీగా అంచనా ఖాళీలు కింద టేబుల్ లో పొందుపరచబడింది. ఇవి అంచనా మాత్రమే నోటిఫికేషన్ సమయానికి మార్పులు ఉండవచ్చు.తాజా సమాచారం కోసం thelocalhub.in  వెబ్సైటు ను తరచూ చూడండి.  టీచర్ పోస్ట్ ఖాళీల వివరాలు జిల్లాల వారీగా వేరే పోస్ట్ లో తెలుసుకుందాం.

Board/ Agency
Post Name Approx Vacancies
Qualification
AP Postal Circle Branch Postmaster (BPM) 90 10th Class
APPSC Group IV 639 Intermediate
APPSC Group I 93 Any Degree
APPSC Group II 814 Any Degree
APPSC Group III 339 Any Degree
AP Police Constable (Civil, AR & APSP) 11000 Intermediate
AP Police SI & RSI Intermediate, Any Degree
Board/ Agency
Post Name Approx Vacancies
Qualification
AP Police Dy Jailor, Station Fire Officer, Firemen, Jail Warder thelocalhub.in 4000 Intermediate, Any Degree
APPSC VRO/ VRA
AP TET AP TET D.Ed/ B.Ed
AP Forest Department Various Vacancies 1945
AP Revenue Dept Dy Tehsildar & Revenue Inspector
SSA, AP Teaching & Non Teaching Staff
APPSC Engineering Services 768
APPSC Various Vacancy 2608
AP Police Home Services www.thelocalhub.in 7740
AP Police Engineering Services 70
AP Police Group IV 44
DSC Medical Services 7872
DSC Group IV 238 Inter/Degree
DSC Various Vacancy 2178
DSC SGT & School Asst --  D.Ed/ B.Ed
JNTU, Kakinada Various Vacancy 110
Previous Post Next Post