BHEL 305 Posts Recruitment - BHEL APPRENTICE Recruitment 2021
బెల్-బెంగళూరులో 305 అప్రెంటిస్ ఖాళీలు బెంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిన్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం ఖాళీల సంఖ్య: 305
ఖాళీల వివరాలు:
కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్-25,
ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 150,
మెకానికల్ ఇంజనీరింగ్-100,
ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-25,
కెమికల్ ఇంజనీరింగ్-05.
అర్హత: స్టేట్ కౌన్సిల్/బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/ టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలి.
వయసు: 22ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ ఓబీసీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం, స్టయిపెండ్ నెలకు రూ.10,400/
ఎంపిక విధానం: ఆన్లైన్ లో వచ్చిన దరఖా స్తుల ప్రకారం బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ (ఎస్ఆర్) ద్వారా షార్లా తయారు చేస్తారు. సంబంధిత విభాగాల్లో అకడెమిక్ గా నిర్వహించే పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల షాలిస్టింగ్ జరుగుతుంది. షార్టెస్టింగ్ అనంతరం అభ్యర్థుల ఈమెయిల్కు వివరాలు పంపిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 19.01.2021
www.mhrdnats.gov.in