CAG 10811 Posts Recruitment 2021 Comptroller and Auditor General of India Recruitment. CAG Recruitment 2021 – 10811 Accountant, Auditor Jobs Comptroller and Auditor General of India Recruitment Notification CAG 10811 Posts Recruitment 2021 CAG 10811 Accountant, Auditor Jobs Notification @cag.gov.in CAG 10811 Posts Recruitment 2021 CAG 10811 Accountant, Auditor Jobs ? Reality is Here. This news has been viral in Social Media and Print Media. Let us the fact of the News.
CAG 10811 Posts Recruitment 2021 CAG 10811 Accountant, Auditor Jobs ? Reality is Here
సీఏజీలో 10,811 పోస్టులు న్యూదిల్లీలోని కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సీఏజీ) కార్యాలయం జనరల్ సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, మినిస్టీరియల్ విభాగంలో దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీఏజీలో 10,811 పోస్టులు
న్యూదిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(సీఏజీ) కార్యాలయం జనరల్ సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, మినిస్టీరియల్ విభాగంలో దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
ఆడిటర్/ అకౌంటెంట్ మొత్తం పోస్టులు: 10,811
1) ఆడిటర్: 6409 (తెలంగాణ-220, ఆంధ్రప్రదేశ్-144)
2) అకౌంటెంట్: 4402 (తెలంగాణ-132, ఆంధ్రప్రదేశ్-120)
అర్హత: బ‌్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత లోక్‌ల్ లాంగ్వేజ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 19.02.2021.
చిరునామా: Shri V S Venkatanathan, Asstt. C &AG (N), O/o the C&AG of India, 9, DDU Marg, New Delhi- 110124.
ఇది ఈ మధ్య వైరల్ అవుతున్న సమాచారం. కానీ వాస్తవంగా CAG ఏ విధమైన నియామక ప్రకటన జారీ చేయలేదు.
OFFICE OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA, NEW DELHI-110 124
Notice
Sub: Inviting comments on the proposed Recruitment Rules to the post of Auditor/ Accountant, Level 5 in pay matrix.
- Indian Audit and Accounts Department proposes to amend Recruitment Rules (RRs) to the posts of Auditor/Accountant, Level 5 in pay matrix.
- 2. In terms of DoPT OM No. AB-14017/61/2008-Estt.(RR) dated 13.10.2015, draft Notification and Schedule have been uploaded to the website of the C&AG of India for comments on the proposed Notification and Schedule of Recruitment Rules from all stake holders in the following format:
- 3. The comments as per the above format should reach by Speed Post to this office latest by 19.02.2021 on the below mentioned address.
ఇది ప్రకటన సారాంశం. అనగా కాగ్ పరిధిలోని వివిధ కార్యాలయాలలో ఉన్న పోస్టులకు సంబంధించి విధివిధానాలు రూపొందించి వాటికై కామెంట్ లను సూచనలను ఇవ్వమని ప్రకటన జారీ చేసింది. అది 19 ఫిబ్రవరి లోపల ఒక ప్రొఫార్మా లో చేయాలను సూచించింది. ఇది నియామక ప్రకియ మాత్రం కాదు. కాగ్ విడుదల చేసిన నోటిఫికేషన్ మీ కోసం కింద డౌన్లొడ్ చేసుకొనుటకు అందుబాటులో కలదు
Download CAG Notification