CISF - ASI Recruitment through LDCE - 690 ASI Posts in CISF. Fact of this News and Recruitment Notification is given below. Who can apply for CISF ASI RECRUITMENT FOR 690 POSTS. What are the Qualifications. Can an unemployed person apply for this CISF ASI RECRUITMENT 2021.? Know below. 

CISF - ASI Recruitment through LDCE - 690 ASI Posts in CISF

 A Message is circulating in So many blogs and whatsapp and social media regarding CISF ASI Recruitment Notification with 690 Posts. Actually when we observe the Notification released by CISE, these ASI Posts are not for common unemployed persons. It is only for  

Head Constable/GD, Constable/GD and Constable/Tradesmen' who have completed 5 years regular service including the period of basic training in the grade or five years combined regular service as Head Constable/GD, Constable/GD and Constable/Tradesmen, as on 01.08.2020 (i.e., those who have been appointed in the Force on or before 31.07.2015) are eligible to participate in this Limited Departmental Competitive Examination.

Hence Common candidates are not eligible. Only in-service CISF Personal can apply.

కింద వైరల్ అవుతున్న CISF  రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి వాస్తవాలు కింద వివరణ చూడండి

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 690 ఖాళీలున్నాయి. ఫైనల్ సెలక్షన్ నాటికి ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 

అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 5 చివరి తేదీ. లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-LDCE ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cisf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు- 690
అన్ రిజర్వ్‌డ్- 536
ఎస్‌సీ- 103
ఎస్‌టీ- 51
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 4, 2021
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2021
వయస్సు: 2020 ఆగస్ట్ 1 నాటికి 35 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్‌:https://www.cisf.gov.in/

నిజా నిజాలు

గమనిక: ఈ పోస్టు లు సాధారణ అభ్యర్థులకు కాదు. ఇది ప్రస్తుతం CISF  లో పని చేస్తూ ఉన్న ఐదేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) లకు మాత్రమే. కావున దీనిని గమనించగలరు

Previous Post Next Post