Sardar Vallabhbhai Patel National Police Academy Recruitment 2021 Inviting applications for the post of Assistant (Ministerial), Network Administrator, Library and Information Assistant and Stenographer Grade.II in the Academy on contract basis
Sardar Vallabhbhai Patel National Police Academy Recruitment 2021
హైదరాబాద్ భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎస్వీపీ ఎన్ప్ప) ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 12 పోస్టులు ఖాళీలు:
నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్-08,
లైబ్రరీ ఆండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-03,
స్టెనోగ్రాఫర్-06.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్/ తత్సమాన, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 01, 2021
చిరునామా: అసిస్టెంట్ డైరెక్టర్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎస్వీ పీఎన్ప్ప ). శివరాంపల్లి, హైదరాబాద్- 500052
వెబ్ సైట్: https://www.svpnpa.gov.in/