Notice for recruitment of forty four (44) Technical Associates on purely contractual basis for FSI Cell in various State[UTs Forest Departments in all over the country
Forest Survey of India (FSI) is a premiere national organization under the Ministry of Environment, Forest & Climate Change, Government of India and is responsible for forest resource assessment of the country on regular basis.
Forest Survey of India FSI 44 Technical Assts Recruitment 2021
Applications are invited for engagement of forty four (44) Technical Associates on purely contractual basis for FSI Cell to be set up in various State/UTs Forest Departments in all over the country initially for a period of one year subject to further extension, if required. The details such as essential qualification & experience, age limit, emoluments, place of work and selection criterion are given in Annexure I and II. The last date for online submission of application is 19th March, 2021. ఎస్ఎస్ఎ, డెహ్రాడూన్లో 44 టెక్నికల్ అసోసియేట్ పోస్టులుడెహ్రాడూన్లోని భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎస్ఎస్ఏ).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 44
అర్హత: ఏదైనా సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్/ఎంఏ జాగ్రఫీ/ఎంసీఏ, ఎమ్మెస్సీ (ఐటీ/సీఎస్), బీటెక్ (ఐటీ/కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం : నెలకు రూ.31,000+ హెమోర్ఎ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, హ్యాండ్స్ ఆన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు పంపిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసిన తర్వాత అర్హులైన వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారికి రాతపరీక్ష, హ్యాండ్స్ ఆన్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.03.2021
Salary: Rs 31,000/- + HRA, as applicable
The upper age limit is 30 years as on 01st April, 2021
The upper age limit is relaxable upto 5 year in the case of candidates belonging to SC/ST/OBC/PH
Essential Qualification:
Post Graduate in any Science subject/M.A. Geography/MCA, M.Sc. in IT/CS and B.Tech. in IT/Computer Science from a recognized university and
2. Working knowledge of DIP/GIS.
Desirable Qualification: 1.Candidate other than Post Graduate in Remote Sensing and GIS having ten months PG Diploma course in RS/GIS from a Recognized Institution.
వెబ్ సైట్: fsi.nic.in