Joint Collector Orders to Issue Show Cause to HM for Not Providing Nail Cutter
Joint Collector Orders to Issue Show Cause to HM for Not Providing Nail Cutter
కోట: విద్యార్థులకు నెయిల్ కట్టర్‌ను ఏర్పాటుచేయలేదనే కారణంగా హెడ్మాస్టరు షోకాజ్ - నోటీసు జారీ చేయాలని ఎంఈవోను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. కోట మండలంలోని కేశ వరం, చిట్టేడు, గూడలిలోని సచి వాలయాలను బుధవారం జేసీ తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కోట, కొక్కుపాడుల్లోని ఉన్నత పాఠశాలలను ఆక స్మికంగా తనిఖీ చేశారు. కోట బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థుల వ్యక్తి గత పరిశుభ్రతలో భాగంగా నెయిల్ కట్ట నన్ను హెడ్మాస్టర్ ఏర్పాటు చేయకపోవ డంపై జేసీ మండిపడ్డారు. విద్యార్థులకు నెయిల్ కు ట్టర్‌ను ఏర్పాటుచేయలేదనే కారణంగా హెడ్మాస్టరు షోకాజ్ - నోటీసు జారీ చేయాలని ఎంఈవోను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆదేశిం చారు.
విద్యార్థులకు నిబంధనల ప్రకారం మెనూ అందించాలన్నారు. అనంతరం కొక్కుపాడులో పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి మంచి ఫలితాలు సాధించాలని స్పూర్ తికలిగించారు. ఆయన వెంట ప్రత్యేకాధికారి సురేష్, తహసీ ల్దారు రమాదేవి, ఎంపీడీవో భవాని, ఎంఈవో సునీలకు మార్, ఏఈలు కిరణ్, హేమంత్ తదితరులు ఉన్నారు.