NMDC 63 Junior Officers Recruitment 2021 - APPLY Online - Offline NMDC.CO.IN NMDC Limited, a Navaratna Public Sector Enterprise under the Ministry of Steel, Government of India and a multi locational, multi product and consistently profit making Mining & Mineral Exploration Organization with large turnover. NMDC Ltd is now inviting online applications from eligible & willing candidates for the following posts to be deployed in its various Projects i.e. BIOM Kirandul Complex, BIOM Bacheli Complex, DIOM Donimalai Complex and DMP, Panna. Junior Officer Trainee (Mining,Mechanical,Electrical,Civil).

NMDC 63 Junior Officers Recruitment 2021 - APPLY Online - Offline NMDC.CO.IN

NMDC Ltd is now inviting online applications from eligible & willing candidates for the following posts to be deployed in its various Projects i.e. BIOM Kirandul Complex, BIOM Bacheli Complex, DIOM Donimalai Complex and DMP, Panna.

1 Junior Officer (Mining) Trainee 28
2 Junior Officer (Mechanical) Trainee 17
3 Junior Officer (Electrical) Trainee 13
4 Junior Officer (Civil) Trainee 5

Pay Scale: Rs. 37000-130000

HOW TO APPLY:
  • Applications will be considered in on-line mode. The candidate has to apply through on-line.
  • Eligible candidates would be required to apply online through NMDC website www.nmdc.co.in (link available on the “Careers” page of the website).
  • The site will be available/activated from 10:00AM on 03.03.2021 to 11:59 PM on 23.03.2021
  • For detailed notification along with its Annexures for the above posts the candidates are advised to visit careers page of NMDC website i.e. www.nmdc.co.in
Fee Details:
An amount of Rs. 250/- (Rupees two hundred and fifty only) is to be paid by all the candidates as application fee which is non-refundable

ఎన్ఎండీసీలో 63 జూనియర్ ఆఫీసర్ ట్రెయినీలు

హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) కింద పేర్కొన్నపోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఆఫీసర్ (మైనింగ్) ట్రెయినీ: 28
అర్హత: మైనింగ్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీరతతోపాటు ఓపెన్కాస్ మెటాలిఫెరస్ మైను సంబంధించిన ఫోర్మెన్స్ సర్టిఫి కెట్ ఉండాలి. లేదా మైనింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్ మెటాలిఫెరస్ మైన కు చెందిన మైన్స్ మేనేజర్ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

జూనియర్ ఆఫీసర్ (మెకానికల్) ట్రెయినీ: 17
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీ రింగ్ మూడేళ్ల డిప్లొమా | మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

జూనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) ట్రెయినీ: 13
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరిం గ్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రికల్ సూపర్వైజరీ సర్టి ఫికెట్ (మైనింగ్ / ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీ రింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

జూనియర్ ఆఫీసర్ (సివిల్) ట్రెయినీ: 05
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ మూడేళ్ల డిప్లొమా | ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 32 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ లకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్టు, సూపర్‌వైజరీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. సూపర్వైజరీ స్కిల్ టెస్టు అర్హత పరీక్షగానే నిర్వహి స్తారు. ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది. కంప్యూ టర్ బేస్డ్ టెస్లో అర్హత సాధించిన అభ్యర్థులను సూపర్వైజరీ టెస్టు పిలుస్తారు. దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. రెండింటిలో సాధిం చిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
చివరి తేదీ: మార్చి 23
చివరి తేదీ: ఏప్రిల్ లో వెబ్ సైట్: https://www.nmdc.co.in/

Previous Post Next Post