Salaries of Teachers Transferred to Rationalisation Places
ఇటీవల జరిగిన రేషనలైజేషన్ ప్రక్రియ వలన, ఉపాధ్యాయ బదిలీల ద్వారా రేషనలైజేషన్ కింద ఏర్పడిన నూతన పోస్టులలో చేరిన ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించి ఏర్పడిన అడ్డంకులు త్వరలో తొలగనున్నాయి...
ఈ అంశంపై నేడు ఇబ్రహీంపట్నం నందు CFMS అధికారులు మరియు పాఠశాల విద్యాశాఖ సాంకేతిక విభాగం చర్చించి సమస్యను కొలిక్కి తెచ్చారు,
రెండు, మూడు రోజుల్లో వీరి జీతాలు సంబంధించిన అవరోధాలు తొలగి, రేషనలైజేషన్ స్థానలలో బదిలీ ద్వారా చేరిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించనున్నారు.