ESI Employees State Insurance Corporation is going to release 6552 Posts recruitment Notification. There are presently approximately 6552 posts are vacant in ESIC. The 6552 Posts contains UDC Upper Division Clerk, UDC Cashier, Stenographer. Candidates with Inter Degree are eligible to apply. Details of the ESIC future recruitment notification with 6552 Posts is given below. ESIC Recruitment 2021 - UDC Cashier 6552 Posts Online APPLY
ESIC Recruitment 2021 - UDC Cashier 6552 Posts Online APPLY Notification
ESIC 6552 Jobs: ప్రస్తుతం సూచన ప్రాయంగా తెలిపిన ఈఎస్‌ఐసీ సంస్థ పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాతీ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ప్రధానాంశాలు:
ఈఎస్‌ఐసీ 6552 ఉద్యోగాల భర్తీకి ప్రకటనఈఎస్ఐసీ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 6552 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం సూచన ప్రాయంగా తెలిపిన సంస్థ పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే మొత్తం ఖాళీల్లో అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ) లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ పోస్టులు 6306, స్టెనోగ్రాఫర్ పోస్టులు 246 ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. మొత్తం ఖాళీలు: 6552
త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల
ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు
అప్పర్ డివిజన్ క్లర్క్/అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ – 6306
స్టెనోగ్రఫీ – 246
విద్యార్హతలు:
స్టెనోగ్రఫీ పోస్టులకు – ఇంటర్ లేదా 12వ తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
అప్పర్ డివిజన్ క్లర్క్/అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ పోస్టులకు – ఏదైనా అర్హత పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేయాలి లేదా తత్సమాన అర్హత ఉండాలి. డేటాబేస్, ఆఫీస్ వంటి అంశాలపై కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల లోపు వారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతీ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దీంతోపాటు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో 10 నిమిషాల్లో నిమిషానికి 80 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి.
గమనిక: ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైనప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు ఈఎస్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ https://www.esic.in/ చెక్ చేస్తూ ఉండాలి