AFCAT 2021 - APPLY ONLINE 334 Posts Indian Airforce Common Admission Test. Indian Air Force AFCAT Recruitment 2021- Apply Online for 334 Vacancy Indian Air Force AFCAT 02/2021 Online Form 2021
Indian Air Force has given an employment notification for the recruitment of AFCAT (02/2021) for Flying Branch & Ground Duty (Technical and Non-Technical) Branches. NCC Special Entry/ Meteorology Entry for Courses Commencing in July 2022.

AFCAT 2021 - APPLY ONLINE 334 Posts Indian Airforce Common Admission Test

ఏఎఫెక్యాట్ 2021-334 పోస్టులు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్)...పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వ హించే..ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎక్యాట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఏటా మే/ జూన్, డిసెంబర్లో ఈ ప్రకటన వెలువడుతుంది. 

ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫెక్యాట్)-02/2021:
మొత్తం పోస్టుల సంఖ్య: 334
ఏఎఫెక్యాట్ ఎంట్రీ: బ్రాండ్లు-ఖాళీలు:
ఫ్లయింగ్-96;
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)-137;
గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)-73.
మెటియోరాలజీ ఎంట్రీ:
బ్రాంచ్: మెటియోరాలజీ బ్రాంచ్-28

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ:
బ్రాంచ్: ఫ్లయింగ్ బ్రాంచ్ (ఎయిర్ వింగ్ సి సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి).

Vacancy Details
Post Name Branch Total
AFCAT Entry Flying 96
Ground Duty (Technical) 137
Ground Duty (Non – Technical) 73
NCC Special Entry Flying 10% Seats
Meteorology Entry Meteorology 28

అర్హతలు
ఫ్లయింగ్ బ్రాంచ్: ఇంటర్ స్థాయిలో మ్యాథమె టితోపాటు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులే.

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: 10+2 స్థాయిలో మ్యాడ్స్, ఫిజిక్స్ లో కనీసం 50 శాతం మార్కు లతోపాటు గ్రాడ్యుయేషన్ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. లేదా బీఈ/బీ టెక్ కనీసం 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులే. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్: సంబంధిత పోస్టును బట్టి సదరు ఇంజనీరింగ్ బ్రాంచ్ (ఎలక్ట్రికల్/ మెకానికల్)లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్: పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ/బీకామ్/పీజీ తదితర అర్హతలు ఉండాలి.

వయసు: ఫ్లయింగ్ బ్రాంచ్ కు 01 జూలై 2022 నాటికి 20-24 ఏళ్ల మధ్య ఉండాలి. మిగతా వాటికి 20-26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్(ఈకేటీ), పైలెట్ అప్టి ట్యూడ్ బ్యాటరీ టెస్ట్(పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Fee: 250/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:30.06.2021
వెబ్ సైట్: https://afcatcdac.in/AFCAT

Previous Post Next Post