CDFD Hyd Recruitment 2021 - Center for DNA Finger Printing and Diagnostics Limited CDFD wishes to hire required personal purely on temporary basis whose tenure is initially 12 (twelve) months and likely to be extended further on need basis. Details of the Posts and application form can be downloaded below.

CDFD Hyd Recruitment 2021 - Center for DNA Finger Printing and Diagnostics Limited


సీడీఎఫ్ డీ, హైదరాబాద్ ఖాళీలు హైదరాబాద్లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్ డీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం పోస్టుల సంఖ్య: 05
కన్సల్టెంట్ (రీసెర్చ్ మేనేజ్ మెంట్): అర్హత: పీహెడీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: 8ఏళ్లు పని చేసిన అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

కన్సల్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్):
అర్హత: గ్రాడ్యుయేషన్(కామర్స్) ఉత్తీర్ణులవ్వాలి. 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.30,000 నుంచి 40,000 వరకు చెల్లిస్తారు.
వయసు: 64 ఏళ్లు మించకూడదు.

సైకాలజిస్ట్:
అర్హత: ఎంఫిల్/పీహెచ్ డీ ఉత్తీర్ణులవ్వాలి. 4ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.25,000 వరకు చెల్లిస్తారు.
వయసు: 50ఏళ్లు మించకూడదు. ందీ ట్రాన్స్ టర్:
అర్హత: హిందీ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. డిప్లొమా (ట్రాన్స్ లేషన్) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం నెలకు రూ.15,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు.
వయసు: 62 ఏళ్లు మించకూడదు.

కన్సల్టెంట్ లైబ్రేరియన్:
అర్హత: డిగ్రీ(లైబ్రరీ సైన్సెస్) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం నెలకు రూ.10,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు.
వయసు: 62 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021
వెబ్ సైట్: http://www.cdfd.org.in Click Here

Previous Post Next Post