Dedicated Freight Corridor Corporation of India Limited DFCCIL 1074 Posts Recruitment Notification 2021. Dedicated Freight Corridor Corporation of India Limited (DFCCIL) has given a notification for the recruitment of Junior Manager, Executive and Junior Executive vacancies.
DFCCIL Jr Manager, Executive & Jr Executive Online Form 2021

 DFCCIL 1074 Posts Recruitment Notification 2021 APPLICATION Download

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ ఫైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీఎఫ్ సీసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: జూనియర్ మేనేజర్, ఎగ్జి క్యూటిన్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్
విభాగాలు: సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ మొదలైనవి
డీఎఫ్ సీసీఐఎల్‌లో 1074 పోస్టులు అర్హత
1. జూనియర్ మేనేజర్: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ (సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/మెకట్రానిక్స్ ఇంజనీ రింగ్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్/కంట్రోల్/మాన్యుఫ్యాక్చ రింగ్), ఎంబీఏ/ పీడీజీసీఏ/ పీజీడీబీఎం/ పీజీడీఎం ఉత్తీర్ణత)
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు.

2.ఎగ్జిక్యూటివ్: సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా(సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/పవర్ సప్లయ్/ఇండస్ట్రియల్/అప్ల యిడ్ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్/కమ్యూనికేషన్/డిజిటల్ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ అప్లికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు.

3. జూనియర్ ఎగ్జిక్యూటివ్: 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.68,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

Dedicated Freight Corridor Corporation of India Limited (DFCCIL) Vacancy Details
Post Code Post Name Total Qualification
Junior Manager
11 Junior Manager (Civil)  31 Bachelor’s Degree (Civil Engg)
12 Junior Manager (Operations & BD)  77 2 years MBA/PGDBA/
PGDBM/PGDM (Relevant Disciplines)
13 Junior Manager (Mechanical) 03 Bachelor’s Degree (Relevant Engg Disciplines)
Executive
21 Executive (Civil) 73 3 years Diploma (Relevant Engg Disciplines)
22 Executive (Electrical) 42
23 Executive (Signal & Telecommunication) 87
24 Executive (Operations & BD) 237 Graduation
25 Executive (Mechanical) 03 3 years Diploma (Relevant Engg Disciplines)
Junior Executive
31 Junior Executive (Electrical) 135 Matriculation with ITI/ Act Apprenticeship (Relevant Trades)
32 Junior Executive (Signal & Telecommunication) 147
33 Junior Executive (Operations & BD) 225
34 Junior Executive (Mechanical) 14

Fee

  • For Junior Manager (UR/OBC-NCL/EWS): Rs.1000/-
  • For Executive (UR/OBC-NCL/EWS): Rs.900/-
  • For Jr. Executive (UR/OBC-NCL/EWS): Rs.700/-
  • For SC/ST/PwBD/Ex-Servicemen candidates: Nil
Dates
  • Starting Date for On-line Registration: 24-04-2021
  • Last date for closing of On-line Registration of Application and submission of online fees: 23-07-2021(Extended)
  • Tentative Date of Computer Based Exam: Changed to September/October 2021
Age Limit (as on 01-01-2021)
  • For Jr. Manager: 18 to 27 Years
  • For Executive: 18 to 30 Years
  • For Jr. Executive: 18 to 30 Years

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: 2021 మే 28
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2021 జూన్లో

వెబ్ సైట్: https://dfccil.com/

Previous Post Next Post