ITI Limited Diploma Engineers Recruitment -2021 ITI/RB/HR/RECTT/DIP.ER/06 ENGINEERING DIPLOMA HOLDERS Recruitment 2021. The ITI Limited is looking for ENGINEERING DIPLOMA HOLDERS in Category E pay.. scale on Tenure basis for a period of 05 years with provision for absorption in the regular rolls of the Company subject to the organization requirement & performance of the employee.

ITI Limited Diploma Engineers Recruitment -2021

The ITI Limited is looking for ENGINEERING DIPLOMA HOLDERS in Category E pay.. scale on Tenure basis for a period of 05 years with provision for absorption in the regular rolls of the Company subject to the organization requirement & performance of the employee. DIPLOMA ENGINEERS:
Mechanical : 29 Nos.
Electrical : 07 Nos.
Electronics 04 Nos.

ఐటీఐ లిమిటెడ్, రాయబరేలిలో 40ఖాళీలు రాయ్ బరేలిలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల దరఖాస్తులకు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: మెకానికల్-29, ఎలక్ట్రికల్ -07, ఎలక్ట్రానిక్స్-04.
అర్హత: పదో తరగతితో పాటు డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.19,029 వరకు చెల్లిస్తారు.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.05.2021
వెబ్ సైట్: https://www.itiltd.in
Download Notification:

Previous Post Next Post