BDL Recruitment 2021: Apply for 46 posts from July 4

BDL Recruitment 2021: Bharat Dynamics Limited(BDL) has invited application for 46 posts



 బీడీఎల్, హైదరాబాద్ లో 46 పోస్టులు 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ (గచ్చిబౌలి) లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 16 
పోస్టులు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ 
విభాగాలు: HR, న్యూ ప్రాజెక్ట్, సేఫ్టీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ తదితరాలు. 
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ/ పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్/ ఎంఎస్/ ఎండి ఉత్తీర్ణత. 
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం: 
ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఇంటర్వ్యూ, 
మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులకి రాత పరీక్ష, ఇంటర్వూ. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్లైన్ ద్వారా. 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, జులై 04
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2021, జూలై 19

దరఖాస్తు హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీ: 2021, జులై 27.
దరఖాస్తులు స్పీడ్ పోస్టు ద్వారా పంపించే వారు ఈ కింది చిరునామా కి జూలై 27, 2021 వ తేదీ కి ముందుగా చేరే విధంగా పంపించాలి. 

“SM, C-HR(TA&CP), Bharat Dynamics Limited, Corporate Office, Plot No. 38-39, TSFC Building (Near ICICI Towers), Financial District, Gachibowli, Hyderabad, Telangana-500032

వెబ్ సైట్: https://bdl-india.in/home-page
Previous Post Next Post