Indian Coast Guard 50 Asst Commandants Recruitment 2021 Batch 1/2022
- 1. Advertisement of Assistant Commandant -01/2022 batch is available in download menu of CG Official Recruitment website: www.joinindiancoastguard.gov.in
- 2. Advertisement is being published in National daily Newspapers on 26 Jun 21 and in Employment Newspaper all over India on 03 Jul 21.
- 3. The total category wise posts for Assistant Commandant - 01/2022 batch
Online filling of applications for Asst Comdt-01/2022 batch for General Duty (GD) and Technical (Engineering/Electrical) branch is scheduled from 04 Jul to 14 Jul 21.
E-admit cards to eligible candidates for appearing Preliminary Selection Board (PSB) will be issued from 20 Jul 21 onwards.
Details of Indian Coast Guard 50 Asst Commandants Recruitment 2021 Batch 1/2022
అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ 'A' గెజిటెడ్ ఆఫీసర్)గా వివిధ బ్రాంచీల కోసం యువ మరియు క్రియాశీలక భారతీయ పురుష అభ్యర్థులకు కేంద్ర సాయుధ దళమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఛాలెంజింగ్ కెరీర్‌ను ఆఫర్ చేస్తుంది. 'ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ వెబ్ సైట్ www.joinindianconstguard.gov.in ద్వారా జరుగుతుంది.
ఇండియన్ కోస్గాలో - 01/2022 బ్యాచ్ కోసం అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ - మరియు టెక్నికల్ (ఇంజనీరింగ్/ ఎలకికల్ గా చేరండి
Eligibility for Indian Coast Guard 50 Asst Commandants Recruitment 2021 Batch 1/2022
అర్హత: దిగువ తెలిపిన కనీన విద్యార్హతలు గల భారతీయ పౌరులు దరఖాస్తు చేయుటకు అర్హులు
(ఎ) జనరల్ డ్యూటీ
Age: 01 జూలై 1997 నుండి 30 జూన్ 2001 (రెండు తేదీలతో కలిపి మధ్య జన్మించి ఉండాలి)
Gender: పురుషుడు
- (i)సరాసరి కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు (అంటే B.E/B.Tech కోర్సుకు 1వ సెమిస్టర్ నుంచి 8వ సెమిస్టర్ వరకు లేదా బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు 1వ సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు వర్తించు విధంగా)
- (ii) మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ సబ్జెక్టులుగా 10+2+3 స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ లేదా తరగతి XII వరకు లేదా మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ లో సరాసరి 60% మార్కులతో సరిసమానం. (10+2 (ఇంటర్మీడియట్)లో లేదా సమాన స్థాయిలో ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ కలిగి లేని అభ్యర్థులు జనరల్ డ్యూటీ (GD) కోసం అర్హులు కారు).
(బి) టెక్నికల్ (ఇంజనీరింగ్ & ఎలక్ట్రికల్ )
Age: 01 జూలై 1997 నుండి 30 జూన్ 2001
Gender: పురుషుడు
- (i) సరాసరి కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా దిగువ తెలిపిన ఏదేని డిసిప్లిన్ లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ((ఇండియా) నుండి సెక్షన్ ఎ మరియు బి పరీక్ష 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- (ఎ) ఇంజినీరింగ్ బ్రాంచ్. నేవల్ ఆర్కిటెక్చర్ లేదా మెకానికల్ లేదా మెరైన్ లేదా ఆటోమోటివ్ లేదా మెకాట్రానిక్స్ లేదా నీరింగ్ & ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ లేదా మెటలర్జీ లేదా డిజైన్ లేదా ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ ఎలక్ట్రికల్))
- (బి) ఎలక్ట్రికల్ బ్రాంచ్. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలీకమ్యూనికేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా పవర్ ఇంజినీరింగ్ లేదా పవర్ ఎలక్ట్రానిక్స్
పైన తెలిపిన అన్ని ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) చే తప్పనిసరిగా గుర్తింపు పొందినదై ఉండాలి.
- (II) 12వ తరగతిలో ఫిజిక్స్ మరియు మ్యాగ్స్ లో సరాసరి కనీసం 60 % మార్కులు లేదా సరాసరి 60 %తో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్స్
- (1) అమలులో ఉన్న భారత ప్రభుత్వ నియమాల ప్రకారం గరిష్ట వయస్సు సడలింపు SC/ST అభ్యర్థుల కోసం 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థుల కోసం 3 సంవత్సరాలు.
- (i) SC/ST అభ్యర్థుల కోసం డిగ్రీ సర్టిఫికెట్లో సరాసరి మార్కులలో గరిష్టంగా 5% సడలింపు.
ONLINE APPLY DATES for Indian Coast Guard Asst Commandants Recruitment
- ఆన్లైన్ దరఖాస్తు తెరుచు తేది: 04 జూలై 2021, 00:01 గం. నుండి.
- ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేది: 14 జూలై 2021, 23:59 గం. వరకు.
Vacancies Details Indian Coast Guard 50 Asst Commandants Recruitment 2021:
Sl. | Cadre | Vacancies | Category | ||||
SC | ST | OBC | EWS | UR | |||
(i) | GD | 40 | 06 | 13 | 07 | 03 | 11 |
(ii) | Tech (Engg / Elect) | 10 | 02 | 01 | 04 | -- | 03 |
Online filling of applications for Asst Comdt-01/2022 batch for General Duty (GD) and Technical (Engineering/Electrical) branch is scheduled from 04 Jul to 14 Jul 21
Official Website for ONLINE APPLY: https://www.joinindiancoastguard.gov.in/