Army Recruitment Rally Visakhapatnam - APPLY Online ARO Visakha - Indian Army Visakhapatnam Recruitment Army Recruiting Office, Visakhapatnam
Visakhapatnam Army Recruitment Rally 2021 Notification – Dates, Eligibility, Registration Process @joinindianarmy.nic.in: The Officials from the Indian Army are conducting the Army Recruitment Rally at the Indira Priyadarshini Stadium, Visakhapatnam (Andhra Pradesh) from 16th August to 31st August 2021. Interested candidates from the districts of Srikakulam, Vizianagram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna & Yanam district of (union territory Puducherry) can enroll online in this Rally from 20 June 2021 to 03 August 2021. And the categories are Soldier General Duty, Soldier Technical, Soldier Technical (Aviation & Amn Examiner), Soldier Technical Nursing Assistant/ Nursing Assistant Veterinary, Soldier Clerk & Store Keeper Technical, and Soldier Tradesman.
Army Recruitment Rally Visakhapatnam 2021 - APPLY Online ARO Visakha - Indian Army Visakhapatnam Recruitment
Army Recruitment Rally Visakhapatnam - APPLY Online ARO Visakha - Indian Army Visakhapatnam Recruitment Army Recruiting Office, Visakhapatnam Visakhapatnam Army Recruitment Rally 2021 Notification – Dates, Eligibility, Registration Process @joinindianarmy.nic.in:
Visakhapatnam Army Recruitment Rally 2021 | |
---|---|
Organization Name | Indian Army |
Categories | Soldier General Duty, Soldier Technical, Soldier Technical (Aviation & Amn Examiner), Soldier Technical Nursing Assistant/ Nursing Assistant Veterinary, Soldier Clerk & Store Keeper Technical and Soldier Tradesman |
Total Vacancies | Various |
Starting Date | 20th June 2021 |
Closing Date | 3rd August 2021 |
Application Mode | Online |
Category | Indian Army Central Government Jobs |
Selection Process |
|
Job Location | Across India |
Official Site | joinindianarmy.nic.in |
Visakhapatnam Army Recruitment Rally 2021 – Educational Qualifications
Categories | Educational Qualifications |
Soldier General Duty | Class 10th/ Matric pass with 45% marks in aggregate and 33% in each subject. For boards following grading sys of D Grade (33% -40%) in individual subjects or the equivalent of grade which contains 33% and overall aggregate in C2 grade or equivalent corresponding to 45% in aggregate. |
Soldier Technical & Soldier Technical (Aviation & Amn Examiner) | 10+2/ Intermediate Examination pass in, Science with Physics, Chemistry, Maths and English with a minimum of 50% marks in aggregate and 40% marks in each subject. |
Soldier Technical Nursing Assistant/ Nursing Assistant Veterinary | 10+2/ intermediate exam pass in Science with Physics, Chemistry, Biology, and English with minimum 50% marks in aggregate and Minimum 40% marks in each subject. OR 10+2/ Intermediate exam pass in Science with Physics, Chemistry, Botany, Zoology, and English with minimum 50% marks in aggregate and Minimum 40% marks in each subject. |
Soldier Clerk & Store Keeper Technical | 10+2/ Intermediate Exam pass in any stream (Arts, Commerce, and Science) with 60% marks in aggregate and a minimum of 50% marks in each subject. Securing 50% marks in English and Maths/ Accounts/ Book Keeping in class 12th is mandatory. |
Soldier Tradesman | 8th Class Pass (i) Class 8th simple pass (for Syce, House Keeper & Mess Keeper). (ii) No stipulation in aggregate percent but should have scored a minimum of 33% in each subject. 10th Class Pass (i) Class 10th Simple Pass. (ii) No stipulation in aggregate percentage but should have scored a minimum of 33% in each subject. |
ఆగస్టు 16 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
ఆగస్టు 9 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ కు అవకాశం
ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆర్మీ ఆగస్టు 16వ తేదీ నుంచి విశాఖలో ఓపెన్ ర్యాలీ నిర్వహించనుంది.
సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, ఏవియేషన్, నర్సింగ్ అసిస్టెంట్, వెటర్నరీ, క్లర్క్, ట్రేడ్మి న్ పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అభ్యర్థులు మాత్రమే ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులు.
వేదిక
విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆగస్టు 16 నుంచి 31వ తేదీ వరకూ నియామక ప్రక్రియ చేపట్టనుంది. ప్రతి రోజూ 500 నుంచి 600 మంది అభ్య ర్థులకు నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది.
10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసి, 17 ఏళ్ల నుం చి 28 ఏళ్ల లోపు గల వారు www.joinindianarmy.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకో వచ్చు.
ఆగస్టు మూడో తేదీతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది.
అదే నెల 9వ తేదీ నుంచి అడ్మిట్ కారులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ర్యాలీకి హాజరయ్యే సమయాన్ని అందులో నిర్దేశిస్తారు.
ముందుగా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధిస్తే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, తరువాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి చివరిగా రాత పరీక్ష నిర్వహిస్తారు. వీటిన్నింటిలో మెరిట్ సాధించిన వారిని ఎంపిక చేసి శిక్షణకు పంపిస్తారు.
నాలుగు దశల్లో నియామక ప్రక్రియ నియామక ప్రక్రియను నాలుగు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ మెజర్మెంట్, మెడికల్, రాత పరీక్షలుంటాయి. అన్ని విభాగాల్లో లభించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు
విద్యార్హతలివీ
సోల్జర్ జనరల్ డ్యూటీ: పదో తరగతి ఉత్తీర్ణత సాధిం చిన వారు అర్హులు. 45 శాతం మార్కులు పొందాలి. ప్రతీ సబ్జెక్టులో 33 శాతం మార్కులు పొంది.. 17-21 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 2000 అక్టోబర్ 1, 2004 ఏప్రిల్ 31 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎత్తు 166 సెంటీమీటర్లు ఉండాలి.
సోల్జర్ టెక్నికల్, ఏవియేషన్ అభ్యర్థులు 10+2, ఇంటర్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, ఇంగ్లిష్ తో కూడిన సైన్స్ గ్రూపులో చదివి.. 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందడంతోపాటు ప్రతీ సబ్జెక్టులో 40 శాతం మార్కులు సాధించాలి. 165 సెం టీమీటర్ల ఎత్తు, 23 సంవత్సరాల్లోపు వయసుండాలి. 1998-2004 మధ్య జన్మించి ఉండాలి.
సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్/వెటర్నరీ: అభ్యర్థులు 10+2, ఇంటర్ పాసై ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో కూడిన సైన్స్ గ్రూపు చదివి ఉండాలి. వెటర్నరీ పోస్టులకు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి. 50 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు.. ప్రతీ సబ్జెక్టులో 40 శాతం మార్కులు పొంది ఉండాలి. 165 సెంటీమీ టర్లు ఎత్తు, 2 సంవత్సరాల్లోపు వయస్సుం డాలి. 1998-2004 మధ్య జన్మించినవారు అర్హులు.
సోల్జర్ క్లర్క్: అభ్యర్థులు 10+2, ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ గ్రూపుల వారు అర్హులు. 60 శాతం మార్కులు పొంది ఉండాలి. 28 సంవత్సరాల్లోపు (1998-2004 మధ్య జన్మించి) వయస్సుండాలి.
Join Detailed Notification Click Here