SBI Specialist Cadre Officer Recruitment 2021 - APPLY 68 Posts Online
SBI Specialist Cadre Officer Recruitment 2021 – Apply Online for 68 Vacancy SBI Specialist Cadre Officer Online Form 2021 State Bank of India (SBI) has published notification for the recruitment of Specialist Cadre Officer vacancy.
Application Fee
For General/ EWC/ OBC : Rs.750/-
For SC/ ST/ PwD: Nil
Payment Mode: Online through by using Debit Card/ Credit Card/ Internet Banking etc.
Important Dates
Starting Date for Apply Online & Fee Payment: 13-08-2021
Last Date for Apply Online & Fee Payment: 02-09-2021
Last Date for editing application details: 02-09-2021
Last date for printing your application: 17-09-2021
Vacancy Details | ||||
Specialist Cadre Officer | ||||
Advt No | Post Name | Total | Qualification | Age Limit |
12/2021-22 | Asst Manager (Marketing & Communication)Advisor | 04 | MBA/ PGDM with Relevant Exp. | 30 Years |
13/ 2021-22 | Assistant Manager- Engineer (Civil) | 36 | Degree PG (Civil Engg) with Relevant Experience | 21 – 30 Years |
Assistant Manager- Engineer (Electrical) | 10 | Degree PG (Electrical Engg) with Relevant Experience | ||
14/2021-22 | Deputy Manager (Agri Spl) | 10 | MBA/ PGDM PG Degree/ Diploma with Relevant Experience | 25 – 35 Years |
Relationship Manager (OMP) | 6 | B.E/ B. Tech with MBA/PGDM with Relevant Exp. | ||
Product Manager (OMP) | 2 | B.E/ B. Tech with MBA/PGDM with Relevant Exp. |
ఎస్బీఐలో 68 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ సీబీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపాళ్మెంట్.. సెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 68
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్-ఇంజనీర్ (సివిల్) -36,
అసిస్టెంట్ మేనేజర్-ఇంజనీ ర్(ఎలక్ట్రికల్) -10,
అసిస్టెంట్ మేనేజర్-మా ర్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్-04,
డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్)-10,
రిలేషన్ షిప్ మేనేజర్(ఓఎంపీ)-06,
ప్రొడక్ట్ మేనేజర్ ఓఎంపీ)-02
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ' (మార్కెటింగ్) /పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్ లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపి కచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 13.08.2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:02.09.2021
పరీక్ష తేది: 25.09.2021
వెబ్ సైట్: https://sbi.co.in