జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి వారి కార్యాలయము , విశాఖపట్నం
రిక సంఖ్య10497.92021/ ది.30.08.2021
NHM Visakhapatnam Recruitment 2021 - APPLY 858 Posts for Health Mission Project
శ్రీ కమీషనర్ , వైద్య & ఆరోగ్య శాఖ మరియు మిషన్ డైరెక్టర్ ఎన్.హెచ్.ఏం. విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి , .నెంబర్ .సి .ఆర్ .లేఖ005/SPMU-NHM/2011/2 తేది. 22-08-2021ను అనుసరించి విశాఖపట్నం లో గల వివిధ ఎన్.సి.డి, / వైద్య కార్యాలయంలలో పనిచేయుటకు గాను ఒక ఏడాది కాలమునకు ఈ క్రింది తెలిపిన పోస్టులను , కాంట్రాక్ట్, ఔట్సొర్సింగ్ పద్దతి పై నియామకములు జరుపుటకు అనుమతించిన కారణముగా దరఖాస్తులు కోరడమైనది.
పై అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ “http://visakhapatnam.ap.gov.in http://visakhapatnam.nic.in " నందు పొందపరచిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోని , తేది 15-092021 సాయంత్రం 5.00 గంటల లోపు సదరు దరఖాస్తుతోపాటు విద్యా అర్హతలు నకలలు కాపిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి వారి కార్యాలయము , విశాఖపట్నం నందు సమర్పించ కోరుచున్నాము మరియు సంబంధిత పోస్టుల యొక్క రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ పొందుపరచకపోయిన అటువంటి దరఖాస్తులు అంగికరించబడవు. గమనిక: సదరు పోస్టుల ఖాళీల సంఖ్యలలో స్వల్ప మార్పులు ఉండ వచ్చునని తెలియ చేయడమైనది.
All the Joint Collectors (Development) and the District Medical & Health Officers are instructed to fill up all the posts sanctioned under NHM immediately duly following the guidelines issued below.
- 1. Guidelines issued in the GO Rt No 301 HM&FW (81) department Dt. 20.06.2020 shall be followed for filling up of all Medical Nursing and Paramedical and supporting cadre posts
- 2. Walk in interviews may be conducted for the post of specialist doctors duly giving notification
- 3. All the proceedings of recruitment such as eligible and ineligible lists, provisional merit list Final merit list and selection lists shall be published in the District website
- 4. District Programme Monitoring Officer District Programme Officers shall assist the Chairman District Selection Committee for complete the recruitment process as per the schedule
- 5. In case of specialist doctors, walk-in interviews shall be conducted duly giving notification,
- 6. The following schedule shall be followed for filling up of vacancies