Visakhapatnam YSR Urban Health Clinics Recruitment Notification 2021. VSP District YSRUHS Recruitment 2021 Notification APPLICATION is here. RECRUITMENT NOTIONFICATION FOR VARIOUS CATEGORIES OF POSTS UNDER NATIONAL URBAN HEALTH MISSION VISAKHAPATNAM District.

Visakhapatnam YSR Urban Health Clinics Recruitment Notification 2021

Applications are invited from the eligible candidates for filling up the following categories of posts under District Programme Management Unit (DPMU), National Urban Health Mission (Dr. Y.S.R.Urban Health Clinics /UPHC’s) in the Visakhapatnam District in offline mode జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి వారి కార్యాలయము , విశాఖపట్నం రిక సంఖ్య . 1222/22/2 021
తేది ..09.2021. పత్రికా ప్రకటన శ్రీ కమీషనర్ , వైద్య & ఆరోగ్య శాఖ మరియు మిషన్ డైరెక్టర్ ఎన్.హెచ్ ఏం. విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్యులు ఆర్ సి. 111NPALI.NLImamu ఎది. 20.01.2021 ను అనుసరించి విశాకపట్నంలో గల వివిద వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్స్ / యు.పి.హెచ్.సిస్ నందు పనిచేయుటకు గాను ఈ కింది పిన పోస్టులను కాంట్రాక్ట్ , , ఔట్సోర్సింగ్ పద్దతి పై అర్హత. అనుదేవము మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై నియామకములు జరుపుటకు అనుమతించిన కారణముగా దరఖాస్తులు కోరడమైనది


పై అర్హత కలిగిన అద్యర్థులు ఆన్ లైన్ “http://visakhapatnain.ap.gov.in http://visakhapatnam.nic.in " నందు పొందపరచిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోని , లేది 30-09-2021 సాయంత్రం 5.00 గంటల లోపు సదరు దరఖాస్తుతోపాటు విద్యా అర్హతలు నకలలు కాపిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి వారి కార్యాలయము , విశాఖపట్నం నందు సమర్పించ కోరుచున్నాము మరియు సంబందిత పోస్టుల యొక్క రిజిస్టేషన్ మరియు రెన్యువల్ పొందుపరచకపోయిన అటువంటి దరఖాస్తులు అంగీకరించబడవు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు నకు దరకాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎంపిక ముందు నేషనల్ ఇన్ఫర్మేషన సెంటర్ విశాఖపట్నం వారు నిర్వహించు పరీక్ష నందు అర్హత సాధించవలెను.
గమనిక: సదరు పోస్టుల ఖాళీల సంఖ్యలలో స్వల్ప మార్పులు ఉండ వచ్చునని తెలియ చేయడమైనది.
Previous Post Next Post