Begum Hazrat Mahal National Scholarship for 1-12th Class Students - APPLY Online SCHEME OF “BEGUM HAZRAT MAHAL NATIONAL SCHOLARSHIP” FOR MERITORIOUS GIRL STUDENTS BELONGING TO THE MINORITY COMMUNITIES. The Scheme of “Begum Hazrat Mahal National Scholarship” for Meritorious Girl Students belonging to the Minority Communities was earlier known as “Maulana Azad National Scholarship for Meritorious Girls belonging Minorities” and the same was launched by the then Prime Minister of India (late) Atal Bihari Vajpayee at National Conference of Educational & Economic Development of Minorities held on 03.05.2003 at Vigyan Bhawan, New Delhi.
ఢిల్లీలోని మౌలానా 'ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ - 'బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాల ర్షిప్' ప్రకటన విడుదల చేసింది. మైనారిటీ వర్గాల్లోని పేదింటి బాలికలను ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు దీనిని ఉద్దేశించారు. అకడమిక్ ప్రతిభ, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. విద్యార్థి నులు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి
Begum Hazrat Mahal National Scholarship for 1-12th Class Students - APPLY Online
బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్నేషనల్ స్కాలర్షిప్ మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 2021 విద్యాసంవత్సరానికి బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థిక సమస్యల వల్ల చదువును కొనసాగించలేని ప్రతిభావంతులైన మైనారిటీ (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీ) బాలికలకు ఉపకార వేతనాలు అందిస్తారు. బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్‌షిప్
అర్హత: తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి చదివే మైనారిటీ బాలికలు అర్హులు.
- తొమ్మిది, పది, ఇంటర్ (ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు), పదకొండు, పన్నెండు తరగతులు చదువుతున్నవారు అర్హులు
- ముందు తరగతిలో కనీసం 50శాతం మార్కులు సాధించి ఉండాలి.
- తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదేని స్కాలర్ షిప్ పొందినవారు దరఖాస్తుకు అనర్హులు.
స్కాలర్షిప్ మొత్తం: తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రూ.5000, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది, రెండో ఏడాది విద్యార్థులకు రూ. 6000 చెల్లిస్తారు. విద్యార్థిని బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు.
మధ్యలో చదువు ఆపేస్తే వారి స్కాలర్ షిప్ రద్దవుతుంది.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, కుటుంబ వార్షికాదాయం , ఇతర వివరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 30.
వెబ్ సైట్: www.maef.nic.in click here/
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు లేదు
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: November 15th 2021
For Latest Updates and Free Alerts Click Here