Govt General Hospital Srikakulam Recruitment GGH Srikakulam Recruitment 2021
జీజీహెచ్, శ్రీకాకుళంలో 85 మెడికల్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయ వాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్...శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో(జీజీహెచ్) ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతి పదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య: 85
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మ సిస్ట్, రేడియోగ్రాఫర్, ఆపరేషన్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, డీఫార్మసీ/బీ ఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
వెబ్ సైట్: https://srikakulam.ap.gov.in
Click Here for Official Website