Guntur District Backlog Recruitment 2021 - APPLY for 43 Posts Government of Andhra Pradesh
SC / ST BACKLOG RECRUITMENT - 2021 GUNTUR DISTRICT Online recruitment to the Scheduled Castes / Scheduled Tribes backlog posts in Guntur District Applications are invited from the eligible candidates belonging to Scheduled Castes / Scheduled Tribes of Guntur District through online submission and as per the notification

Guntur District Backlog Recruitment 2021 - APPLY for 43 Posts

గుంటూరు జిల్లాలో 43 బ్యాక్లాగ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ /ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 43
పోస్టుల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్-04, జూనియర్ స్టెనో-02, టైపిస్ట్-02, ఆఫీస్ సబార్డినేట్-20, వాటర్‌మెన్-01, స్వీపర్06, వాచ్మెన్-06, ఫిషర్మెన్-02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి చదవడం, రాయడం, ఐదు, ఏడో తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ స్పీడ్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Qualifications Table:

Time Schedule for GUNTUR DISTRICT BACKLOG RECRUITMENT

నోటిఫికేషన్ జారీ :02 డిసెంబర్, 2021
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల నమోదు ప్రారంభం :05 డిసెంబర్, 2021
దరఖాస్తులు స్వీకరించుటకు గడువు తేదీ:20 డిసెంబర్, 2021
తాత్కాలిక మెరిట్ జాబితాను ప్రచురణ:31 జనవరి, 2022
తాత్కాలిక మెరిట్ జాబితాలో అభ్యంతరాలను తెలియజేయుటకు గడువు:01 ఫిబ్రవరి నుండి 03 ఫిబ్రవరి, 2022
పరిష్కరించిన అభ్యంతరాలను ప్రకటించుట :21 ఫిబ్రవరి, 2022
తుది మెరిట్ జాబితా ప్రకటించుట:22 ఫిబ్రవరి, 2022
మెరిట్ అభ్యర్థుల యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన :28 ఫిబ్రవరి, 2022
కంప్యూటర్ మరియు అనుబంధిత సాఫ్ట్ వేర్ తో ఆఫీస్ ఆటోమేషన్‌ నందు నైపుణ్య పరీక్ష:04 మార్చి, 2022
జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ ద్వారా అలాట్ మెంట్ ఉత్తర్వులు (Allotment Orders) జారీ.:08 మార్చి, 2022
యూనిట్ అధికారుల ద్వారా నియామక ఉత్తర్వులు (Appointment Orders) జారీ.:09 మార్చి, 2022


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:20.12.2021
https://guntur.ap.gov.in

అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్దేశించబడిన వెబ్ సైట్ అయిన https://www.gunturap.in/scst లో కాకుండా వ్యక్తిగతంగా కానీ మరే ఇతర ఆన్ లైన్ వెబ్ సైట్ లోపంపబడిన అప్లికేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబడవు. 
Click Here to APPLY ONLINE

Previous Post Next Post