RCD Rani Chandramma Devi Hospital Visakhapatnam Reruitment 2021 GOVERNMENT OF ANDHRA PRADESH R.C.D HOSPITAL, VISAKHAPATNAM Notification for the Recruitment for Paramedical and Other posts on Contract and Outsourcing basis at RCD Hospital, Visakhapatnam
RCD Rani Chandramma Devi Hospital Visakhapatnam Reruitment 2021
Application are invited from the eligible candidates for the following (Contract / Outsourcing posts ) at RCD Hospital, Visakhapatnam in the prescribed format on or before 15-12-2021 by 5:00 PM. The details of qualification, Vacancies, remuneration and age relaxation etc. are as shown below
ఆర్‌సీడీ హాస్పిటల్, విశాఖపట్నంలో 13 ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖప ట్నంలోని ఆర్‌సీడీ ఆసుపత్రిలో ఒప్పంద అవు ట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మ సిస్ట్, ఏఎన్ఎం/ఎంపీ హెన్రీ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, రేడియోగ్రాఫర్, జూనియర్ ఇసకర్ తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, జీవఎం, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, డిఫార్మసీ/ బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్ కోర్సుతో పాటు పని అను భవం ఉండాలి.
వయసు: 01.12.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్, ఆర్‌సీడీ హాస్పిటల్, పెద్ద వాల్తేరు, విశాఖపట్నం-530017, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి..
Method of Selection:
District Selection Committee, Visakhapatnam
1) Academic Qualification - 75 Marks
2) Work Experience - 15 Marks
3) No. of years since passing qualifying
Examination - 10 Marks
Application process fee:
Each applicant must pay application process fee of Rs:300/- (rupees three hundred only) by way of Crossed demand draft, drawn on any nationalized bank in favour of the “CONVENOR, HOSPITAL DEVELOPMENT SOCIETY, RCD HOSPITAL, VISAKHAPATNAM” payable at Visakhapatnam.
How to apply:
Application form along with the instructions should be downloaded from the online web site http://visakhapatnam.ap.gov.in Filled application forms with all relevant enclosures shall be submitted in person or by post to the office of the Superintendent, RCD Hospital, Pedawaltair, Visakhapatnam 530017, Andhra Pradesh.
దరఖాస్తులకు చివరితేది: 15.12.2021
వెబ్ సైట్: https://visakhapatnam.ap.gov.in
Download Notification Click Here