Daily Current Affairs#3 AP India Current Affairs TOP Bits for Competitive Exams Edition#3
Today's Current Affairs#3 Key Points
ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పునర్నిర్మించిన ఆది శంకరాచార్య విగ్రహావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : కేదార్‌నాథ్, రుద్రప్రయాగ్ జిల్లా, ఉత్తరాఖండ్ రాష్ట్రం
టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత క్రికెట్ జట్టు తదుపరి హెడ్ కోచ్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్?
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్
ఎందుకు : టి20 ప్రపంచకప్–2021 ముగిసిన తర్వాత రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో...
డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి పొందిన తొలి భారతీయ కోవిడ్ టీకా?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘కోవాగ్జిన్’కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)
ఎందుకు : కరోనా వైరస్ కట్టడి కోసం...
కాప్–26 సదస్సులో ప్రసగించిన భారతీయ బాలిక ఎవరు?

ఏమిటి : కాప్–26 సదస్సులో ప్రసగించిన భారతీయ బాలిక?
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : వినీశా ఉమాశంకర్
ఎక్కడ : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
ఎందుకు : భూమి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని...
భారత్‌కు విద్యుత్‌ను విక్రయించనున్న దక్షిణాసియా దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు విద్యుత్‌ను విక్రయించనున్న దక్షిణాసియా దేశం?
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : నేపాల్
ఎందుకు : తమ దేశంలో మిగులు విద్యుత్తు ఉన్నందున...
బుకర్ ప్రైజ్ విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా రచయిత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుకర్ ప్రైజ్–2021 విజేత
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : దక్షిణాఫ్రికా రచయిత డామన్ గల్గుట్
ఎందుకు : ‘‘ది ప్రామిస్’’ నవలను రచించినందుకు...
పెగాసస్ స్పైవేర్‌పై ఆంక్షలు విధించిన దేశం?
క్విక్ రివ్యూ :ఏమిటి : ఎన్‌ఎస్‌ఓ గ్రూపు తయారు చేసిన పెగాసస్ స్పైవేర్‌పై ఆంక్షలు విధించిన దేశం?
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : అమెరికా
ఎక్కడ : అమెరికా
ఎందుకు : ఎన్‌ఎస్‌ఓ గ్రూపు ఉత్పత్తులు దేశ, విదేశాల్లో అణచివేతకు దారితీశాయని...
అమిత్ పంఘాల్ ఏ క్రీడలో ప్రసిద్ధుడు?

హరియాణాలోని భివాని జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన ఏడో భారత బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధూరి (2017), మనీశ్ కౌశిక్ (2019) కాంస్యాలు నెగ్గగా... అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించాడు.
Covid-19: ఐహెచ్‌యూ వేరియంట్ ఏ దేశంలో బయటపడింది?
ఐరోపా దేశం ఫ్రాన్స్‌లో కరోనా మరో వేరియంట్ బయటపడింది. ఈ కొత్త వేరియంట్‌తో 12 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇన్‌స్టిట్యూట్ ఐహెచ్‌యూ మెడిటరేరియన్ ఇన్‌ఫెక్షన్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దీనికి తాత్కాలికంగా ఐహెచ్‌యూ (బీ. 1. 640.2) అని పేరుపెట్టారు. దీనిపై జరిపిన అధ్యయన వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. ఐహెచ్‌యూ వేరియంట్‌లో 46 మ్యుటేషన్లు జరిగాయని వీటిలో 37 డిలీషన్లు(మ్యుటేషన్లలో ఒకరకం) ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది.ఆఫ్రికాకు చెందిన కామెరూన్ నుంచి వచ్చిన వారివల్ల ఐహెచ్‌యూ వ్యాప్తిలోకి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రవర్తనపై ఎలాంటి అంచనాలు లేవని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే దీనిపై ఒక అవగాహనకు రావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.
RBI: డీ–ఎస్‌ఐబీలుగా కొనసాగనున్న బ్యాంకులు?
క్విక్ రివ్యూ :ఏమిటి : ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక బ్యాంకులు (డీ–ఎస్‌ఐబీలు) లేదా సంస్థలుగా కొనసాగుతాయిఎప్పుడు : జనవరి 4
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : ఈ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి దాదాపు ఉండబోదని..
ఓఎన్‌జీసీ సీఎండీగా నియమితుతలైన తొలి మహిళ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)కి తొలి మహిళా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా (తాత్కాలిక ప్రాతిపదికన) నియామకం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : అల్కా మిట్టల్
ఎందుకు : ఓఎన్‌జీసీ తాత్కాలిక హెడ్ సుభాష్ కుమార్ 2021, డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..
మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.4,815 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఇంఫాల్, మణిపూర్
ఎందుకు : మణిపూర్ రాష్ట్రాభివృద్ధి కోసం..
‘స్మార్ట్’ అధ్యయనానికి ఎంపికైన నగరాలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్మార్ట్ సిటీస్ అండ్ అకాడెమియా టువార్డ్స్ యాక్షన్ అండ్ రీసెర్చ్(SAAR) కార్యక్రమానికి కాకినాడ, విశాఖపట్నం నగరాలు ఎంపిక
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : స్మార్ట్ సిటీల్లో వచ్చిన మార్పులు, అక్కడి సంస్కృతిని అధ్యయనం చేసేందుకు..
ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అమూల్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.500 కోట్ల పెట్టుబడితో తయారీ ప్లాంట్ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : బటర్ మిల్క్, పెరుగు, లస్సీ, స్వీట్ల వంటి పాల ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం..
ఆసియాలోనే అతి పెద్ద గుండె వాల్వుల తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటుకానుంది?

ఏమిటి : ఆసియాలోనే అతి పెద్ద గుండె వాల్వుల తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటుకానుంది?
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ట్రాన్స్‌లూమినా సంస్థ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్), విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
సన్ ఫార్మా తయారీ ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో నెలకొల్పనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సన్ ఫార్మా తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : సన్ ఫార్మాఎండీ దిలీప్ సంఘ్వీ
ఎందుకు : ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు లక్ష్యంగా...