APPSC Groups Recruitment 2022 - APPSC 110 Group I Posts APPSC 182 Group II Pots Details. APPSC Group I Grp II Recruitment 2022 - Group I -110 Posts Group II - 182 Posts Recruitment Details. APPSC Group I Group II Recruitment 2022 - Group I -110 Posts Group II - 182 Posts Notification Details APPSC soon going to release recruitment notification for 292 Posts Group I and Group II Notifications. Provisional permission has been accorded by the CM of Andhra Pradesh. Accordingly the Recruiting Agency APPSC will release the notification as early as possible. Post wise vacancies in Groups are mentioned below. APPSC is the official agency to conduct the recruitment exams of Andhra Pradesh state. Let us see the details below. 

APPSC Group I Group II Recruitment 2022 - Group I -110 Posts Group II - 182 Posts Notification Details

APPSC soon going to release recruitment notification for 292 Posts Group I and Group II Notifications. Provisional permission has been accorded by the CM of Andhra Pradesh.. As desired by the CM, the APPSC will release the notification for recruitment of various posts of Group I cadre and Group II Cadre. There are 110 Posts in Group I and 182 Posts in Group II. 

Details of the APPSC 292 APPSC Recruitment 2022
  • Name of the Recruitment Agency: APPSC Andhra Pradesh Public Service Commission
  • Vacancies: 292 (Group I =110, Group II = 182
  • Dates of ONLINE APPLY: Will be released soon after notification
  • Official Website of APPSC: psc.ap.gov.in
  • Application process: ONLINE
  • Selection procedure: Written Exam and further process
APPSC: 292 గ్రూప్స్‌ పోస్టుల భర్తీ - సీఎం పచ్చజెండా
గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. గతంలో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ పోస్టులకంటే ఎక్కువగా భర్తీకి అనుమతించారు. గ్రూపు-1కు సంబంధించి 110, గ్రూపు-2లో 182 పోస్టులకు ఏపీపీఎస్సీ ప్రకటనలు జారీ చేయనుంది.

గతేడాది జూన్‌లో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో గ్రూపు-1, 2 కలిపి 36 పోస్టులు ప్రకటించగా.. ప్రస్తుతం 292 పోస్టులకు పెంచారు. గ్రూపు-1లో డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు 10, ఆర్టీవో 7, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు 12 ఉన్నాయి. గ్రూపు-2లో డిప్యూటీ తహసీల్దార్లు 30, సబ్‌రిజిస్ట్రార్లు (గ్రేడ్‌-2) 16, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సహకార శాఖ 15, పురపాలక కమిషనర్లు (గ్రేడ్‌-3) 5 పోస్టులు ఉన్నాయి.

APPSC Group I 110 Posts Recruitment Details

110 గ్రూపు-1 పోస్టులు
  • డిప్యూటీ కలెక్టర్‌-10;
  • రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారి (ఆర్టీఓ)-7;
  • కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి (సీటీఓ) -12;
  • జిల్లా రిజిస్ట్రార్‌ (స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌)-6;
  • జిల్లా గిరిజన సంక్షేమాధికారి (డీటీడబ్ల్యూఓ)-1;
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి (డీఎస్‌డబ్ల్యూఓ)-1;
  • జిల్లా బీసీ సంక్షేమ అధికారి (డీడబ్ల్యూసీడబ్ల్యూఓ)-3;
  • డీఎస్పీ (సివిల్‌)-13;
  • డీఎస్పీ (జైల్స్‌, మెన్స్‌)-2;
  • జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎఫ్‌ఓ)-2;
  • అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ (ఏసీఎల్‌)-3;
  • పురపాలక కమిషనర్‌-1;
  • పురపాలక కమిషనర్‌ (గ్రేడ్‌-2)-8;
  • డిప్యూటీ రిజిస్ట్రార్‌, కోఆపరేటివ్‌ విభాగం-2;
  • ట్రెజరర్‌ గ్రేడ్‌2-5; ఏటీఓ/ఏఏఓ (ట్రెజరీస్‌ విభాగం)-8;
  • ఏఏఓ (డీఎస్‌ఏ) (స్టేట్‌ ఆడిట్‌ విభాగం)-4;
  • ఏఓ (డైరెక్టర్‌ పీహెచ్‌, ఎఫ్‌డబ్ల్యూ)-15;
  • ఎంపీడీఓ-7.

S.No       Category www.apteachers.in Group I Posts No. of Posts
1 Dy. Collectors
10
2 Road Transport Officers (RTO)
7
3 Commercial Tax Officers (CTO)
12
4 District Registrar (Stamps & Registration)
6
5 District Tribal Welfare Officer (DTWO)
1
6 District Social Welfare Officer (DSWO)
1
7 District BC Welfare Officers (DWCWO)
3
8 DSP (Civil)
13
9 DSP (Jails/Men)
2
10 District Fire Officer (DFO)
2
11 Assistant Commissioner of Labour (ACL)
3
12 Municipal Commissioner
1
13 Municipal Commissioner Gr II
8
14 Deputy Registrar, Cooperation Dept
2
15 Law Secy & Treasurer Grade-II
5
16 ATO/AAO (Treasuries Dept)
8
17 AAO(DSA) (State Audit Dept)
4
18 AO (Director, PH & FW)
15
19 MPDO www.apteachers.in
7
  TOTAL
110

APPSC Group II 182 Posts Recruitment Details

182 గ్రూపు-2 పోస్టులు
  • డిప్యూటీ తహసీల్దార్‌-30;
  • సబ్‌రిజిస్ట్రార్‌ గ్రేడ్‌2-16;
  • అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, కోఆపరేటివ్‌-15;
  • మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-3)-5;
  • ఏఎల్‌ఓ (లేబర్‌)-10;ఏఎస్‌ఓ (లా)-2;
  • ఏఎస్‌ఓ (లెజిస్లేచర్‌)-4;
  • ఏఎస్‌ఓ (జీఏడీ)-50;
  • జేఏ (సీసీఎస్‌)-5;
  • సీనియర్‌ అకౌంటెంట్‌, ట్రెజరీ విభాగం-10;
  • జూనియర్‌ అకౌంటెంట్‌, ట్రెజరీ విభాగం-20;
  • సీనియర్‌ ఆడిటర్‌, స్టేట్‌ ఆడిట్‌ విభాగం-5;
  • ఆడిటర్‌, పేఅండ్‌అలవెన్స్‌ విభాగం-10.
S.No      Category www.apteachers.in No. of Posts
1
Dy Tahsildar
30
2
Sub - Registrar (Gr - II)
16
3
Assistant Registrar, Cooperative
15
4
Municipal Commissioner, GR —III
5
5
ALO (Labour)
10
6
ASO (Law)
2
7
ASO (Legislature)
4
8
ASO (GAD)
50
9
JA (CCS)
5
10
Sr. Accountant, Treasury Dept.
10
11
Jr. Accountant Treasury Dept.
20
12
Sr. Auditor, State Audit Department
5
13
Auditor, Pay & Allowances Dept.
10
TOTAL
182
Previous Post Next Post