కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్
GK Quiz Important Dates Practice Test 

1. CRPF శౌర్య దినోత్సవం?
ఎ. ఏప్రిల్ 09
బి. ఏప్రిల్ 07
సి. ఏప్రిల్ 08
డి. ఏప్రిల్ 06

Answer: ఎ

2. ప్రపంచ హోమియోపతి దినోత్సవం?
ఎ. ఏప్రిల్ 10
బి. ఏప్రిల్ 08
సి. ఏప్రిల్ 11
డి. ఏప్రిల్ 09

Answer: ఎ

3. 2022 ప్రపంచ హోమియోపతి దినోత్సవం-ఇతివృత్తం?
ఎ. హోమియోపతి- ఇంటిగ్రేటివ్ మెడిసిన్ కోసం రోడ్‌మ్యాప్
బి. ఆరోగ్యం కోసం ప్రజల ఎంపిక
సి. విద్య అనుసంధానం
డి. ప్రజారోగ్యంలో హోమియోపతి పరిధిని పెంపొందించడం

Answer: బి

4. జాతీయ తోబుట్టువుల దినోత్సవం?
ఎ. ఏప్రిల్ 09
బి. ఏప్రిల్ 10
సి. ఏప్రిల్ 08
డి. ఏప్రిల్ 07

Answer: బి

5. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 08
బి. ఏప్రిల్ 09
సి. ఏప్రిల్ 10
డి. ఏప్రిల్ 11

Answer: డి

6. 2022 జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం ఇతివృత్తం?
ఎ. 'కరోనావైరస్ సమయంలో ఇంట్లోనే ఉండండి- తల్లి, శిశువును కరోనావైరస్ నుండి సురక్షితంగా ఉంచండి'
బి. "కరోనావైరస్ సమయంలో ఇంట్లోనే ఉండండి, తల్లి, నవజాత శిశువును కరోనావైరస్ నుండి సురక్షితంగా ఉంచండి"
సి. తల్లులు, నవజాత శిశువులను కరోనావైరస్ నుండి సురక్షితంగా ఉంచండి
డి. "తల్లుల కోసం మంత్రసానులు"

Answer: ఎ

7. ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం?
ఎ. ఏప్రిల్ 10
బి. ఏప్రిల్ 12
సి. ఏప్రిల్ 11
డి. ఏప్రిల్ 09

Answer: సి

8. 2022 ప్రపంచ పార్కిన్సన్స్ వ్యాధి దినోత్సవం ఇతివృత్తం?
ఎ. ది స్పార్క్
బి. ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్
సి. మెంటల్ హెల్త్ ఇన్ పార్కిన్సన్స్, పార్కిన్సన్స్ కేర్ అండ్ సపోర్ట్‌
డి. యునైటెడ్ ఫర్ పార్కిన్సన్స్

Answer: బి

9. ఏ రోజును అంతర్జాతీయ తలపాగా దినోత్సవం( International Turban Day)గా జరుపుకుంటున్నారు?
ఎ. ఏప్రిల్ 11
బి. ఏప్రిల్ 13
సి. ఏప్రిల్ 12
డి. ఏప్రిల్ 10

Answer: బి

10. జలియన్‌వాలాబాగ్ ఊచకోత జరిగిన తేదీ?
ఎ. ఏప్రిల్ 13
బి. ఏప్రిల్ 17
సి. ఏప్రిల్ 16
డి. ఏప్రిల్ 14

Answer: ఎ

11. జాతీయ డాల్ఫిన్ దినోత్సవం?
ఎ. ఏప్రిల్ 11
బి. ఏప్రిల్ 12
సి. ఏప్రిల్ 14
డి. ఏప్రిల్ 13

Answer: సి

12. ఏ రోజును ప్రపంచ కళా దినోత్సవం (World Art Day) గా జరుపుకుంటున్నారు?
ఎ. ఏప్రిల్ 14
బి. ఏప్రిల్ 12
సి. ఏప్రిల్ 15
డి. ఏప్రిల్ 13

Answer: సి
Previous Post Next Post