ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్.. 31 మైన్ ఫోర్‌మ్యాన్, ఆపరేటర్-కమ్-మెకానిక్, మైన్ మేట్, బ్లాస్టర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
పదో తరగతి అర్హతతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి 31 మైన్ ఫోర్‌మ్యాన్, ఆపరేటర్-కమ్-మెకానిక్, మైన్ మేట్, బ్లాస్టర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు -
- ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
- దరఖాస్తుదారుల వయసు అక్టోబర్ 1, 2022వ తేదీ నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
- ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 16, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
- జనరల్ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
- ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.37,000ల నుంచి రూ.39,000ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కూడా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు..
- మైన్ ఫోర్‌మ్యాన్ పోస్టులు: 2
- ఆపరేటర్-కమ్-మెకానిక్ పోస్టులు: 19
- మైన్ మేట్ పోస్టులు: 4
- బ్లాస్టర్ పోస్టులు: 2
- డ్రిల్ టెక్నీషియన్ పోస్టులు: 4
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
RINL Vizag Steel Plant Jobs 2022
Latest Recruitment 2022 Notification | |
Organization Name | Rashtriya Ispat Nigam Limited (RINL), Vizag Steel Plant |
Post Name | Mine Foreman, Operator – Mechanic (OCM), Mine Mate, Blaster, Drill Technician |
No. of Posts | 31 Posts |
Application Starting Date | 2nd November 2022 |
Application Ending Date | 16th November 2022 |
Category | Central Government Jobs |
Selection Process | Written Test/ Skill Test |
Job Location | Vizag, Andhra Pradesh |
Official Site | vizagsteel.com |
RINL Vizag Steel Plant Jobs 2022 – Notification, Online Application
Only Indian Nationals are eligible to apply. So eligible candidates use the below link and submit the filled-out online application form on or before the last date. Enter the details carefully while applying to the RINL Vizag Steel Plant Jobs 2022.CLICK HERE TO APPLY ONLINE LINK
Vizag Steel Plant Job Vacancies 2022
Post Code | Name of the Post | Vacancies |
101. | Mine Foreman | 02 |
102. | Operator – Mechanic (OCM) | 19 |
103. | Mine Mate | 04 |
104. | Blaster | 02 |
105. | Drill Technician | 04 |
Total | 31 Posts |
Rashtriya Ispat Nigam Limited Educational Qualifications & Experience
Post Code | Name of the Post | Qualification & Experience |
101. | Mine Foreman |
|
102. | Operator – Mechanic (OCM) |
|
103. | Mine Mate |
|
104. | Blaster |
|
105. | Drill Technician |
|
Vizag Steel Plant Selection Process
- Selection will be through online/ Offline Written Tests for the Vizag Steel Plant Jobs Notification 2022.
- For the OCM & Drill Technician posts, the candidates will be selected on the basis of the Written test and the Skill Test.
Vizag Steel Plant Jobs 2022 – Age Limit
- The upper age limit is 35 years as of 1st October 2022.
- The upper age limit is relaxable by 5 years for SC/ ST candidates and 3 years for OBC (NCL) candidates.
- Relaxation for Meritorious Sports Persons and Ex-Servicemen will be given as per the rules.
RINL Vizag Steel Plant Salary
Post Code | Name of the Post | Salary |
101. | Mine Foreman | Rs. 39,000/- p.m and Rs. 1,750 HRA p.m |
102. | Operator – Mechanic (OCM) | Rs. 37,000/- p.m and Rs. 1,680 HRA p.m |
103. | Mine Mate | |
104. | Blaster | |
105. | Drill Technician |
CLICK HERE TO GET NOTIFICATION PDF