FCI Category 3 Hall Tickets (Admitcards)Download
FCI లో 5043 ఉద్యోగాల భర్తీ , పరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్ ! అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొనే విధానం
పోస్టుల వివరాలు.
కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్: 5043 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు:
నార్త్ జోన్-2388,
సౌత్ జోన్-989,
ఈస్ట్ జోన్-768,
వెస్ట్ జోన్-713,
నార్త్ఈస్ట్జోన్-185.
1. జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్): 48 పోస్టులు
2. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్): 15 పోస్టులు
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 73 పోస్టులు
4. అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్): 948 పోస్టులు
5. అసిస్టెంట్ గ్రేడ్-3(అకౌంట్స్): 406 పోస్టులు
6. అసిస్టెంట్ గ్రేడ్-3(టెక్నికల్): 1406 పోస్టులు
7. అసిస్టెంట్ గ్రేడ్-3(డిపో): 2054 పోస్టులు
8. అసిస్టెంట్ గ్రేడ్-3(హిందీ): 93 పోస్టులు

జీతం:
- జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు రూ.34,000 - రూ.1,03,400. ఇతర భత్యాలు అదనం.
- స్టెనోగ్రాఫర్ పోస్టులకు రూ.30,500 - రూ.88,100. ఇతర భత్యాలు అదనం.
- అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు రూ.28,200 - రూ.79,100. ఇతర భత్యాలు అదనం.
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొనే విధానం
- ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2023, జనవరి 1, 7,14, 21, 29 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు (పాన్కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..) వెంటతీసుకెళ్లాలి.
- అడ్మిట్కార్డులో అభ్యర్థుల వివరాల్లో ఏమైనా సందేహాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి.
Step 1: అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. -
https://fci.gov.in
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే "Career" ట్యాబ్పై క్లిక్ చేయాలి.
Step 3: అక్కడ "Assistant Grade 3 Admit Card 2019" లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 4: లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.
Step 5: వివరాలు నమోదుచేసి "Submit" బటన్ మీద క్లిక్ చేయాలి.
Step 6: అభ్యర్థుల అడ్మిట్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని పరీక్ష రోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేనిదే పరీక్ష రాసేందుకు అనుమతిలేదు.