ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్లో 189 స్టాఫ్ పోస్టులు

ఢిల్లీలోని ఎక్స్-సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ డిల్లీ/ ఎన్సీఆర్ పరిధిలోని ఈసీహెచ్ ఎస్ పాలిక్లినిక్ లో ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.






💢మొత్తం పోస్టుల సంఖ్య: 199

💢పోస్టుల వివరాలు: 
  • ఓఐసీ పాలిక్లినిక్-03,
  • మెడికల్ స్పెషలిస్ట్-10,
  • గైనకాలజిస్ట్-03,
  • మెడికల్ ఆఫీసర్-34,
  • డెంటల్ ఆఫీసర్-09,
  • ల్యాబ్ టెక్నీ షియన్-05,
  • ల్యాబ్ అసిస్టెంట్-17,
  • ఫార్మసిస్ట్- 16,
  • డెంటల్ అసిస్టెంట్/హైజినిస్ట్/టెక్నీషియన్ -12,
  • నర్సింగ్ అసిస్టెంట్-19,
  • ఫిజియోథెరపిస్ట్ -02,
  • ఐటీ నెట్వర్క్ టెక్నీషియన్-06,
  • డేటా ఎంట్రీ ఆపరేటర్-10,
  • క్లర్క్-30,
  • రిసెప్షనిస్ట్- 02,
  • డ్రైవర్-04,
  • చౌకీదార్-06,
  • ప్యూన్-06,
  • ఫిమేల్ అటెండెంట్-07,
  • సఫాయివాలా-08.

💢అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

💢దరఖాస్తులకు చివరితేది: 09.01.2023,

💢వెబ్సైట్: 
https://echs.gov.in/job%20vacancies.html
Notification: https://echs.gov.in/advertisement/RC%20Delhi%20I.pdf



బీహెచ్ సీలో వివిధ ఉద్యోగాలు

టీహెచీసీ ఇండియా లిమిటెడ్ (టీహెచీసీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

💢మొత్తం పోస్టుల సంఖ్య :  15


💢పోస్టుల వివరాలు: అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు.


💢 అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్ / బీ ఎస్సీ ఇంజనీరింగ్/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.

 
💢వయసు:
40 నుంచి 53 ఏళ్లు మించకూడదు.


💢వేతనం: నెలకు రూ.10,000 నుంచి రూ.1.2ల క్షలు చెల్లిస్తారు.


💢ఎంపిక విధానం: షార్టిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

 
💢దరఖాస్తులకు చివరితేది: 06.01.2023

 
💢వెబ్సైట్: 

www.thdc.co.in
https://thdc.co.in/sites/default/files/Advt_AGM_DGM_DyManager.pdf
https://thdc.co.in/sites/default/files/Apply_OnlineAGM_DGM_DyManager.pdf



ఎంఏఎస్ఐటీ, భోపాల్లో 22 టెక్నీషియన్ పోస్టులు

భోపాల్(మధ్యప్రదేశ్)లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. డైరెక్ట్ రిక్రూ ట్మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.




💢మొత్తం పోస్టుల సంఖ్య: 22

💢విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ ఇంజ నీరింగ్, కంప్యూటర్ సైన్స్-ఇంజనీరింగ్, ఫిజిక్స్, బయోలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, మ్యాథ మేటిక్స్, బయోఇన్ఫర్మేటిక్స్-కంప్యూటర్ అప్లికే షన్, ఎనర్జీ సెంటర్, మేనేజ్మెంట్ స్టడీస్, సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీ.

💢అర్హత: 10+2(సైన్స్), ఐటీఐ లేదా ఇంజనీరిం గ్లో లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

💢వయసు: 27 ఏళ్లు మించకూడదు.

💢వేతనం: నెలకు రూ.5,200 నుంచి 20, 200 చెల్లి స్తారు.

💢ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ఆధా రంగా ఎంపికచేస్తారు.

💢దరఖాస్తులకు చివరితేది: 04.01.2023 

💢వెబ్సైట్: www.manit.ac.in



హెచ్ఎల్ఎల్, తిరువనంతపురంలో 19 ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టులు 

తిరువనంతపురంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్కర్( హెచ్ఎల్ఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

💢మొత్తం పోస్టుల సంఖ్య: 19

💢అర్హత: ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 8ఏళ్లు పని అనుభవం ఉండాలి.

💢వయసు : 42 ఏళ్లు మించకూడదు.

💢వేతనం: నెలకు రూ.9000 నుంచి రూ.18,000 చెల్లిస్తారు.

💢దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

💢ఈమెయిల్: recruiter@lifecarehll.com

💢దరఖాస్తులకు చివరితేది: 21.12.2022

💢వెబ్సైట్: www.lifecarehll.com



డీవీసీ, కోలకతాలో 100 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు

కోలకతా(పశ్చిమ బెంగాల్) లోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.

💢మొత్తం పోస్టుల సంఖ్య: 100

💢విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సీ-ఐ, ఐటీ, కమ్యూనికేషన్.

💢అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 స్కోరు సాధించి

ఉండాలి.

💢వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.

💢వయసు: 29 ఏళ్లు మించకూడదు.

💢 ఎంపిక విధానం: గేట్ 2022 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

💢ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.12.2022. 

💢వెబ్సైట్: www.dvc.gov.in



ఎన్పీసీఐఎల్, గుజరాత్లో 243 పోస్టులు

గుజరాత్లోని కాక్రాపర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్పీసీఐఎ ల్).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.




💢మొత్తం పోస్టుల సంఖ్య: 243

💢పోస్టుల వివరాలు: సైంటిఫిక్ అసిస్టెంట్, స్టెఫెం డరీ ట్రెయినీ, నర్స్, ఫార్మసిస్ట్, స్టెనో, ప్లాంట్ ఆపరేటర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ తదితరాలు.

💢విభాగాలు: సివిల్, సేఫ్టీ, కెమికల్, ఫిజిక్స్, ఇన్ స్ట్రుమెంటేషన్ తదితరాలు.

💢అర్హతః పోస్టును అనుసరించి సంబంధిత స్పెష లైజేషన్లో ఎస్ఎస్సీ/ హెచ్ఎస్సీ/10+2/ఐటీ ఐ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిప్లొమా/బీ ఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.

💢వయసు: 18 నుంచి 35 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థు లకు 3 ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది. 

💢 వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.44,900 చెల్లిస్తారు.

💢ఎంపిక విధానం: 

  • రాతపరీక్ష/ కంప్యూటర్ ఆధా రిత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్లో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. 
  • కొన్ని పోస్టు లకు ప్రిలిమ్స్ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
  • రాతపరీక్షలో ఇంగ్లిష్, జనరల్ అవే రెనెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సంబంధిత స్పెషలైజేషన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  • పర్సనల్ ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి.

 💢దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా, 

💢 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.01.2023 

💢 పరీక్ష తేది: ఫిబ్రవరి 2023.

💢వెబ్సైట్: www.npcilcareers.co.in



ఎన్ హెచ్ఎఐలో 29 ఉద్యోగాలు

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎనౌ చీఐ)కి చెందిన నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎల్ఎంఎల్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

💢 మొత్తం పోస్టుల సంఖ్య: 29

💢 పోస్టుల వివరాలు: వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు.

💢విభాగాలు: రోప్, లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్, ఫైనాన్స్, స్ట్రాటజీ అండ్ అకౌంట్స్ తదితరాలు.

💢అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ / బీఈ / బీటెక్/ డిప్లొమా/ఎంఎస్సీ/ పీజీ/సీఏ/సీఎంఏ/సీఎఫ్ఎ /పీజీడీఎం/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. 

💢దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

💢ఈమెయిల్: ravinder.nhiml@nhal.org. 

💢 దరఖాస్తులకు చివరితేది: 31.12.2022

💢వెబ్సైట్: www.nhlm.in



టీహెచ్ సీ ఇండియా లిమిటెడ్ 135 ట్రేడ్ అప్రెంటిస్లు

ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్లోని టీహెచ్సీ ఇండియా లిమిటెడ్.. ఏడాది అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

💢మొత్తం పోస్టుల సంఖ్య: 135

💢ట్రేడులు: కంప్యూటర్ ఆపరేటర్-ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ /సెక్రటేరియల్ అసి స్టెంట్, వైర్మ్యాన్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎల క్రానిక్స్ మెకానిక్, వెల్డర్, మెకానిక్,

💢అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

- శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

💢 వయసు: 18 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. 

💢దరఖాస్తులకు చివరితేది: 30.12.2022 

💢 వెబ్సైట్: www.thdc.co.in.



యూపీఎస్సీ 19 ఉద్యోగాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎ స్సీ).. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

💢మొత్తం పోస్టుల సంఖ్య: 19

💢 పోస్టుల వివరాలు: 

  • నేషనల్ ఆర్చివ్స్ ఆఫ్ ఇండియా ఆర్చివిస్ట్(జనరల్) - 13, 
  • డిపార్ట్మెం టల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్పెష లిస్ట్ గ్రేడ్-
  • (పీడియాట్రిక్స్)-05, 
  • సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో సైంటిస్ట్ బి యాక్టివేషన్ అనాలిసిస్)-01.

💢అర్హతః పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ(చరిత్ర) ఉత్తీర్ణతతో

పాటు పని అనుభవం ఉండాలి.

💢ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపికచేస్తారు.

💢ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.12.2022 

💢వెబ్సైట్: www.upsc.gov.in


Previous Post Next Post