Visakha District Anganwadi Recruitment 2022 - APPLY for 79 Anganwadi Posts Details Here.Notification for filling of vacancies of AWW-AWH-MINI AWW post in Visakhapatnam District 21-12-2022.pdf Visakha Anganwadi Recruitment 2022 - APPLY for 70 Anganwadi Teachers Details Here
Visakha Anganwadi Recruitment 2022 - APPLY for 79 Anganwadi Teachers Details Here
Integrated Child Development Services (ICDS) Govt of AP Under has released the Official Notification for the Recruitment of Teacher, Mini Teacher & Helper Vacancy. Those Candidates who are interested in the Recruitment 79 Vacancy Details & Educational Qualification & Selection Process & Salary / Pay Scale & Offline Application Process completed All Eligibility criteria can read the Notification & Apply Offline.
అంగన్వాడీ కార్యకర్త /ఆయా / మిని అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఎంపిక కొరకు జారీ చేయబడిన ప్రకటన ప్రభుత్వ ఉత్తర్వులు నెం 39 స్త్రీ మరియు వయో వృద్ధుల శాఖ తేదీ : 06.09.2022 అనుసరించి తేదీ 20.12.2022 నాటికి ఈ దిగువ పేర్కొన్న 04 ఐ. సి. డి. యస్ ప్రాజెక్టు (విశాఖపట్నం మరియు భీమునిపట్నం రెవెన్యూ డివిజన్ ) నందు ఏర్పడిన అంగన్వాడీ కార్యకర్త /మిని అంగన్వాడీ కార్యకర్త / ఆయా పోస్టుల ఖాళీలను, పోస్ట్ ఖాళీ ఏర్పడిన తేదీ ఆధారముగా ప్రాజెక్టు పరిది లో రూల్ ఆఫ్ రేసర్వేషన్ అనుసరించి భర్తీ చేయుటకు ఖాళీలను కేటగిరీ వారీగా ప్రకటించడమైనది
Article Title | Visakhapatnam District Anganwadi Teachers Aaya Recruitment 2022 |
Posts Name | Teacher, Mini Teacher & Helper |
Eligibility Criteria | A Citizen of Indian |
Recruitment Type | AP Government Jobs |
Job Location | Visakhapatnam |
Total Vacancy | 79 Posts |
Visakha District Anganwadi Teachers Recruitment 2022 Vacancies
Visakhapatnam Anganwadi Recruitment 2022 Eligbility Qualification Details
అంగన్వాడీ కార్యకర్త /ఆయా /మిని అంగన్వాడీ కార్యకర్త పోస్టుకొరకు కావలసిన అర్హతలు :
- 1. ప్రధానముగా స్థానిక స్టిరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి .
- 2. అభ్యర్ధి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.
- 3. తేదీ 01.07.2022 నియామక సంవత్సరం) నాటికి 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు.
- కలిగి ఉండవలెను.
- 4. SC / ST లకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడీ కేంద్రములలో 21 సంవత్సరములు నిండిన అభ్యర్ధులు లభ్యము కానప్పుడు మాత్రమే 18 సంవత్సరములు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును (G.O Ms. No 38, WDCW & DW (ICDS ) Dept., Dated 03.11.2008).
- 5. అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించి రోస్టర్ వివరములు సంబందిత ఐ.సి.డియస్ ప్రోజెక్ట్ కార్యాలయములో లభ్యమగును.
- 6. కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు ధృవీకరణ పాత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టిస్ట్రేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పధకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని /పోస్టు ద్వారా గాని తేదీ 22-12-2022 నుండి 31-12-2022 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.
- 7. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును .
- 8. నిర్ధేశించిన అర్హతలు మరుయు ప్రాధాన్యతలు సంభంధించిన దృవీకరణ పత్రములు జతపర్చిని దరఖాస్థులు అర్హత కొరకు పరిశీలించబడవు.
- 9. G.O.Ms.No.18, WDCW&DW (ICDS) Dept., dated 15.05.2015 ప్రకారం అంగన్వాడీ కార్యకర్త మిని అంగన్వాడీ కార్యకర్త / / ఆయా పోస్టుల నియామక విధానము.
Anganwadi Educational Qualifications:
Anganwadi Teacher : Candidates must have passed SSC (10th Class) Examination conducted by the Board of Secondary Education, Andhra Pradesh or its equivalent.
Anganwadi Helper : Candidates must have passed SSC (10th Class) Examination conducted by the Board of Secondary Education, Andhra Pradesh or its equivalent.
Visakha Anwandari Recruitment 2022 AWW Workers Teachers Selection Procedure
Visakhapatnam Anganwadi Teacher & Helper Application Fee :
- For General, OBC, EWC : Rs. 0/-
- For SC/ ST/ PWD/Ex-servicemen/Female : Rs.0/-
- Payment Mode : Offline Through BHIM UPI, Net Banking, by using Visa, Mastercard, Maestro, RuPay Credit or Debit cards .
Visakhapatnam Anganwadi Teacher & Helper Important Dates :
Starting Date for Offline Applications : 22-12-2022Last Date to for Offline Applications : 31-12-2023 Upto 5 PM
Visakhapatnam Anganwadi Teacher & Helper Age Limit
Minimum Age Required : 21 YearsAge Limit as on : 01 July 2022
How to Apply Offline for Visakhapatnam Anganwadi Teacher & Helper Post Recruitment 2022 ?
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.
1 | నివాసం స్థానికురాలు అయి ఉండాలి | (నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి. | తప్పనిసరిగా జతపరచవలయును |
2 | పదవి తరగతి ఉత్తీర్ణత | మార్క్స్ మెమో | తప్పనిసరిగా జతపరచవలయును |
3 | పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు | పదవ తరగతి మార్క్స్ మెమో | తప్పనిసరిగా జతపరచవలయును |
4 | కులము & నివాసం(యస్.సి యస్.టి/ బి.సి.అయితే) | తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన | తప్పనిసరిగా జతపరచవలయును |
5 | వికలాంగత్వము | వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమును | తప్పనిసరిగా జతపరచవలయును |
6 | ఫోటో | దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో | తప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును. |
Download Official Notification & Apply Offline Link for Visakhapatnam Anganwadi Teacher & Helper Recruitment 2022.
Notification/Application- Vacancies List : Click Here to Download
Official Website : Click Here