ఇండియన్ కోస్ట్ గార్డ్లో (రక్షణ మంత్రిత్వ శాఖ) నావిక్ (జనరల్ డ్యూటీ) మరియు నావిక్ డొమెస్టిక్ శాఖ)కు గాను కోస్టార్డ్ ఎన్రోల్క్ పర్సనల్ టెస్ట్ (CGET)- 02/2023 బ్యాచ్ కొరకు 06 ఫిబ్రవరి 23 (1100 గం.లు) నుండి 16 ఫిబ్రవరి 23 (1730 గం. లు) వరకు 'ఆన్లైన్' లో దరఖాస్తులు స్వీకరించబడును.
Indian Coast Guard Recruitment 2023 for 255 NAVIKs GD and Domestic Branch APPLY Now Details
ఇండియన్ కోస్ట్ గార్డ్లో (రక్షణ మంత్రిత్వ శాఖ) నావిక్ (జనరల్ డ్యూటీ) మరియు నావిక్ డొమెస్టిక్ శాఖ)కు గాను కోస్టార్డ్ ఎన్రోల్క్ పర్సనల్ టెస్ట్ (CGET)- 02/2023 బ్యాచ్ కొరకు 06 ఫిబ్రవరి 23 (1100 గం.లు) నుండి 16 ఫిబ్రవరి 23 (1730 గం. లు) వరకు 'ఆన్లైన్' లో దరఖాస్తులు స్వీకరించబడును.
Indian Coast Guard Recruitment 2023 Eligibility Rules
1. అర్హతాప్రమాణాలు : ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ యూనియన్, ఇండియన్ కోస్ట్ గార్డ్లో (జనరల్ డ్యూటీ) మరియు నావిక్ (డొమెస్టిక్ శాఖ) నావిక్ ఉద్యోగం కొరకు దిగువ నిర్ధిష్ట పరచిన విధంగా విద్యార్హతలు మరియు వయస్సుగల భారతీయ పౌరులైన పురుష అభ్యర్థుల నుండి 'ఆన్లైన్' దరఖాస్తులు కోరబడుచున్నవి.
Indian Coast Guard Recruitment 2023 Educational Qualifications
2. విద్యార్హతలు :
- (ఎ) నావిక్ (జనరల్ డ్యూటీ): కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE) చే గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డ్ నుండి గణితం మరియు భౌతిక శాస్త్రాలతో 10+2 ఉత్తీర్ణత ఉండవలెను.
- (బి) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE) చే గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డ్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత కలిగియుండవలెను.
Indian Coast Guard Recruitment 2023 AGE Limit
3. వయస్సు: కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 22 సంవత్సరాలు దిగువ పేర్కొనబడిన విధంగా:
- (ఎ) నావిక్ (GD) మరియు నావిక్ (DB) : 1 సెప్టెంబర్ 2001 నుండి 31 ఆగస్టు 2005 మధ్య జన్మించి ఉండవలెను. (రెండు తేదీలు కలుపుకొని)
గమనిక: SC ST లకొరకు గరిష్టంగా వయస్సు 5 సంవత్సరాల సడలింపు మరియు OBC (నాన్ క్రిమీ) కొరకు 3 సంవత్సరాలు అభ్యర్థులకు ఒకవేళ పోస్టులు రిజర్వు చేయబడినట్లైయితే మాత్రమే వర్తించును.
Indian Coast Guard Recruitment 2023 Vacancies
4. ఖాళీలు: దిగువ విధంగా నియామకం ప్రకారం కేటగిరీల కొరకు ఉద్యోగాల యొక్క తాత్కాలిక సంఖ్య :
ఉద్యోగ నావిక్ (జనరల్ డ్యూటీ) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)
గమనిక : (ఎ) ఈ ఖాళీలన్నీ తాత్కాలికం మరియు ట్రైనింగ్ స్లాట్ల యొక్క సంభావ్యతపై మార్పులు ఆధారపడి ఉంటుంది. (బి) SC/ST/OBC (నాన్-క్రమి) / EWS కేటగిరీ అభ్యర్థుల కొరకు ఎటువంటి ఖాళీలపై రిజర్వు కేటాయించబడనప్పటికీ సదరు అభ్యర్థుల దరఖాస్తుపై వయస్సు మరియు ఉత్తీర్ణతా మార్కులుపై రాయితీ / సడలింపు వగైరాలు వారికి వర్తించదు. సదరు సందర్భంలో SC/ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.
Indian Coast Guard Recruitment 2023 Online APPLICATION PROCESS
(ఎ) దరఖాస్తులు 06 ఫిబ్రవరి 23 (1100 గం.లు) నుండి 16 ఫిబ్రవరి 23 (1730 గం. లు) వరకు ఆన్లైన్లో మాత్రమే స్వీకరించబడును. అభ్యర్థులు https://joinindiancoastguard.cdac.in/cgept/ కు లాగాన్ కాగలరు మరియు ఇ-మెయిల్ ఐడి / మొబైల్ నం. తో మిమ్మల్ని మీరు నమోదు చేసుకొనుట కొరకు దిగువ నియమాలు అనుసరించగలరు. అభ్యర్థులు 31 డిసెంబర్ 23 వరకు చెల్లుబాటుగల ఇ-మెయిల్ ఐడి మరియు మొబైల్ నం. లను ఇవ్వవలసి ఉంటుంది.
(బి) అభ్యర్ధులు ఒక సైకిల్లో నావిక్ (DB) లేదా నావిక్ (GD) లలో 1 అనగా ఒక ఉద్యోగం కొరకు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు. ఈ ప్రకటన ప్రతిస్పందనలో ఒక ఉద్యోగం కంటే మించి అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లైయితే అట్టి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయబడును మరియు పరీక్ష రుసుము తిరిగి చెల్లించబడదు.
ఒకటే ఎంపిక చేయబడిన ఉద్యోగం కొరకు పలుమార్లు దరఖాస్తులు వచ్చినచో తాజాగా పూర్తి చేసిన దరఖాస్తు స్వీకరించబడును. ఇందుకుగాను పరీక్ష రసుము తిరిగి చెల్లించబడదు.
ఆన్లైన్ దరఖాస్తులు తదుపరి పరిశీలన నిమిత్తం అర్హత ప్రమాణాలు మరియు ఇతర దీనికి సంబంధించి ఏదేని అనర్హత గుర్తించబడినచో తిరస్కరించబడును.
దరఖాస్తులకు సంబంధించి ఏదేని విచారణ కొరకు అభ్యర్థులు ఇ-మెయిల్ ఐడి icgcell @cdac.in మరియు టెలిఫోన్ నెం. 020-25503108 / 020-25503109 పై సంప్రదించవచ్చు.
(సి) దరఖాస్తులో అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్లు, అభ్యర్థులు రెండు దఫాలుగా డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్లు ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా కావలసి ఉంటుంది మరియు కొన్ని డాక్యుమెంట్లు స్టేజీ-11 కొరకు షార్ట్ లిస్ట్ చేయునప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు అప్లోడ్ మరియు ఉద్యోగం దరఖాస్తు కొరకు వర్తించు విధంగా ఒరిజినల్ డాక్యుమెంట్ల (అయితే ఫొటోకాపీ లేదా స్వీయ సంతక ఫొటో కాపీ స్కాన్ చేయబడి ఉండవలేను) స్కాన్ చేసి దాఖలు ఉండవలెను.
(i) ఆన్లైన్ దరఖాస్తు దాఖలు సమయంలో అభ్యర్థులు అందరిచే ఖచ్చితంగా డాక్యుమెంట్లు అప్లోడ్ చేయబడవలెను:
(aa) తాజా కలర్ ఫొటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజులో (దరఖాస్తుల ప్రారంభ తేదికి ముందుగా మూడు నెలలకు మించకుండా ఉండవలెను) (సిక్కుల కొరకు తలపాగా లేకుండుట మినహాయించి లైట్ బ్యాక్ గ్రౌండ్లో ముఖచిత్రం ఉండవలెను) అభ్యర్థులు ఫొటోగ్రాఫ్ పొందిన తేదీ మరియు అతని పేరును బ్లాక్ స్లేట్పై చాక్పిస్తో కాపిటల్ లెటర్స్లో వ్రాసి ఛాతీ ముందు భాగం పై పెట్టి ఫోటో కలిగియుండవలెను. ఫొటోగ్రాఫ్ క్యాప్ మరియు కళ్ళద్దాలు లేకుండా మరియు రెండు చెవులు స్పష్టంగా కనబడునట్లు ఉండవలెను. తగువిధంగా అభ్యర్థులు ఫొటోగ్రాఫ్ దాఖలు చేయనట్లైయితే అట్టి అభ్యర్ధిత్వం రద్దు చేయబడును.
(ab) అభ్యర్థి స్కాన్ చేయబడిన సిగ్నేచర్ ఇమేజ్ (చిత్రం) ;
(ac) ఎడమచేయి బొటన వ్రేలి ముద్ర ఇమేజ్ స్క్లాన్ చేయవలెను ;
(ad) పుట్టినతేదీ రుజువు కొరకు (బర్త్ సర్టిఫికెట్ లేదా 10వ తరగతి మార్కు షీట్ హిందీ లేదా ఇంగ్లీష్లో ఉన్నటువంటి) మాత్రమే;
(ae) గుర్తింపుకు రుజువు (ఆధార్ కార్డ్ లేదా పాన్కార్డు లేదా ఓటర్ ఐడి కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్) ; (af) సర్వీసు సర్టిఫికెట్ / NOC, ICG పర్సనల్స్ లేదా /ICG సివిలియన్ అభ్యర్థులు అభ్యర్థులైనట్లయితే ;
(ag) డొమిసైల్ ధృవీకరణ పత్రం (వర్తించునట్లయితే) - నివాస ధృవీకరణ పత్రం డొమిసైల్ సర్టిఫికెట్ కాదు. అభ్యర్థులు డొమైసిల్ సర్టిఫికెట్ స్థానంలో నివాస ధృవీకరణ పత్రం అప్లోడ్ చేసినట్లయితే అనర్హులుగా పరిగణించబడతారు.
కేంద్ర ప్రభుత్వ రెగ్యులేషన్ల ప్రకారం ఉన్నటువంటి ఎత్తు సడలింపు సర్టిఫికెట్ మాత్రమే అభ్యర్థులు అప్లోడ్ చేయవలెను.
(ii) స్టేజ్ -II కొరకు షార్ట్ లిస్ట్చయబడినట్లయితే అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్లు: అభ్యర్థులు రిక్రూట్మెంట్ విధానంలో స్టేజ్-11 కొరకు షార్ట్ లిస్ట్ చేసినప్పుడు ఉద్యోగ దరఖాస్తు ప్రకారం దిగువ సర్టిఫికెట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
(aa) అభ్యర్థులందరూ: (aaa) కేటగిరి సర్టిఫికెట్ (SC/ST/OBC (నాన్-క్రిమి లేయర్) / EWS) ;
(aab) 10వ తరగతి మార్క్స్ షీట్ :
(aac) 10వ తరగతి సర్టిఫికెట్ ;
(aad) 10వ తరగతి కొరకు (వర్తించినచో) అదనపు మార్క్ షీట్ ;
(aae) 10వ తరగతి శాతం CGPA/Grade మార్పిడి ఫార్ములాతో (వర్తించినచో) ;
(aaf) అభ్యర్థి ఉద్యోగి అయినట్లైయితే ప్రభుత్వ సంస్థల నుంచి NOC పొందలెను.
NOC దరఖాస్తు తేదీన ఆ తరువాత కలదిగా ఉండవలెను.
(ab) నావిక్ (GD) అభ్యర్థులు:
(aaa) 12వ తరగతి మార్క్స్ షీట్స్
(aab) 12వ తరగతి సర్టిఫికెట్ ;
(aac) 12వ తరగతి శాతం CGPA/Grade మార్పిడి ఫార్ములాతో (వర్తించినచో)
(aad) 12వ తరగతి కొరకు (వర్తించినచో) అదనపు మార్క్ షీట్ ;
గమనిక:(aaa) :
SC/ST/OBC (నాన్-క్రిమి)/EWS దరఖాస్తుదారులుగల సందర్భాలలో వారి కోటాను పొందుటకు కుల / కేటగిరి ధృవీకరణ పత్రం OBC (నాన్-క్రిమి) లో పేర్కొన్న చిరునామా శాశ్వత మరియు ప్రస్తుత చిరునామాతో సరిపోలి ఉండవలెను.
EWS ధృవీకరణ పత్రం భారత ప్రభుత్వ ఫార్మెట్ ప్రకారం ఉండాలి (ఎట్టి సందర్భాలలో ఇతర ఫార్మెట్ పరిగణించబడదు) (ICG వెబ్సైట్ https://joinindiancoastguard.cdac.in/cgept/ పై ఫార్మెట్ లభించును. ఆ తదుపరి OBC (నాన్-క్రీమీ లేయర్) సర్టిఫికెట్ గల అభ్యర్థులు ఫార్మెట్ ప్రకారం ఉద్యోగ నియామకం కొరకు భారత ప్రభుత్వ నియమాల క్రింద మరియు ఆన్లైన్ వెరిఫికేషన్కు తగువిధంగా QR/బార్ కోడ్ చేయబడి ఉండవలెను.
OBC (నాన్-క్రిమి) ధృవీకరణ పత్రం యొక్క ఫార్మెట్ ICG వెబ్సైట్ https:/joinindian- coastguard.cdac.in/cgept/ (ఇతర ఫార్మెట్లు పరిగణించబడవు)పై లభించును. ఇతర ఫార్మెట్ పొందుపరిచినట్లయితే అభ్యర్థిత్వం రద్దు చేయబడును.
(aab) అప్లోడ్ చేయబడు డాక్యుమెంట్లు మొత్తం 50kb నుండి 150kb మధ్య సైజు కలిగి ఉండవలెను.
(aa) ఆన్లైన్ దరఖాస్తు చేయు సమయంలో అప్లోడ్ చేయబడు డాక్యుమెంట్లు (SC/ST/OBC (నాన్-క్రిమి లేయర్ /EWS/ మార్క్ షీట్/ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్) జారీ తేది. 16 ఫిబ్రవరి 23 (దరఖాస్తుల ముగింపు తేది)
స్టేజీ-11 కొరకు షార్ట్ లిస్ట్ చేయబడిన సందర్భంలో అప్లోడ్ చేయబడు డాక్యుమెంట్లు లేదా 16 ఫిబ్రవరి 23 (దరఖాస్తు ముగింపు తేది) మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో 31 డిసెంబర్ 2023 వరకు కనీసం డాక్యుమెంట్లు చెల్లుబాటు కలిగి ఉండవలెను.
డాక్యుమెంట్లన్నీ హిందీ లేదా ఇంగ్లీష్ మాత్రమే అప్లోడ్ చేయవలెను. అభ్యర్థులు ఇంగ్లీషు లేదా హిందీ మినహాయించి ఇతర భాషలలో డాక్యుమెంట్లు ఉన్నట్లయితే ఇంగ్లీషులోకి తర్జుమా చేయబడిన డాక్యుమెంటు మరియు ఒరిజినల్ డాక్యుమెంట్ రెండింటినీ అప్లోడ్ చేయవలెను.
డాక్యుమెంట్ల వెరిఫికేషన్ సమయంలో అస్పష్టంగా ఉన్న ఫొటోగ్రాఫ్, సంతకం, అప్లోడ్ చేయబడిన డాక్యుమెంట్ మరియు అప్లోడ్ చేయబడిన వ్రేలిముద్ర గల దరఖాస్తులు తిరస్కరించబడతాయి. అభ్యర్థి యొక్క ఫొటోగ్రాఫ్ తగువిధంగా అప్లోడ్ చేయబడనట్లయితే పై para 7(e) (i) (aa) లో పేర్కొన్న విధంగా అభ్యర్థిత్వం తిరస్కరించబడును.
స్పష్టంగా ఉన్న డాక్యుమెంట్ల అప్లోడ్ తప్పనిసరి. ఏదేని అస్పష్టత లేదా అసంబద్ధత గల ఆన్లైన్ దరఖాస్తులో అప్లోడ్ చేయబడిన డాక్యుమెంట్లు తిరస్కరణకు గురౌతాయి. అప్లోడ్ చేయబడిన డాక్యుమెంట్లు చదువగలిగేవిధంగా పూర్తిగా స్పష్టంగా ఉండాలి అలా లేనట్లయితే తిరస్కరించబడతాయి.
పూర్తి డాక్యుమెంట్స్ స్కాన్ చేయబడి ఉండవలెను మరియు అప్లోడ్ చేయబడిఉండవలెను అనగా పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా కేటగిరి సర్టిఫికెట్ లేదా గుర్తింపు రుజువు (ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ లేదా 10వ తరగతి లేదా 12వ తరగతి మార్క్ షేట్ రెండు లేదా అంతకన్నా ఎక్కువ పేజీలు ఉన్నట్లయితే అన్ని కలుపుకొని ఒక ఫైలుగా కుదించి అప్లోడ్ చేయవలెను మరియు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయవలెను. అసంపూర్తిగా మరియు అస్పష్టంగా స్కాన్ చేయబడి ఉన్న డాక్యుమెంట్లు అప్లోడ్ చేసినట్లయితే అభ్యర్థిత్వం రద్దుకు దారితీస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తు దాఖలు సమయంలో దాఖలు చేయబడు .jpeg మరియు .jpg ఫార్మెట్లో మాత్రమే డాక్యుమెంట్లన్నీ అప్లోడ్ చేయవలెను.
(డి) పరీక్ష రుసుము: అభ్యర్ధులు రుసుము రూ. 300/- (రూపాయలు మూడు వందలు మాత్రమే) లను (SC/ST అభ్యర్థులు, ఫీజు నుండి మినహాయింపు కలవారు) ఆన్లైన్ విధానం ద్వారా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి లేదా విసా/మాస్టర్/మీస్ట్రో/రూపే క్రెడిట్ / డెబిట్ కార్డు (UPI ఉపయోగించి చెల్లించాల్సి ఉంటుంది. ఇ-అడ్మిట్ కార్డులు పరీక్షా రుసుమును విజయవంతంగా చెల్లించిన అభ్యర్థులకు మాత్రమే పరీక్ష కొరకు జారీ చేయబడుతుంది మరియు మినహాయింపు గల వారికి మాత్రమే పరీక్ష నిర్వహణ ఉంటుంది.
గమనిక:
(i) ఏదేని ఇతర పరీక్షలు ఎంపిక కొరకు రిజర్వు చేయబడి ఉన్ననూ, ఒకసారి చెల్లించబడిన రుసుము ఎట్టి సందర్భాలలో తిరిగి ఇవ్వబడదు.
(ii) అభ్యర్థులు SC/ST కేటగిరీల వారు పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు వర్తించబడు నియమాలకు అనుగుణంగా పరీక్ష రుసుము నుండి మాఫీ కొరకు క్లెయిం చేయు సందర్భంలో SC/ST ధృవీకరణ పత్రం తప్పుడు పత్రంగా నిర్ధారణ అయినట్లైయితే ఏ దశలోనైనా తిరస్కరణకు గురౌతుంది. దీనికి పూర్తిగా అభ్యర్థులే బాధ్యులు.
(iii) కొన్ని సందర్భాలలో అభ్యర్థులు చెల్లించినటువంటి ఆన్లైన్ రుసుము తమ ఖాతాల నుండి చెల్లించబడిననూ (అనగా విజయవంతంకాని చెల్లింపు) అట్టి సందర్భంలో లావాదేవీలు జరిగిన ఖాతాకు తిరిగి చెల్లింపు కొరకు తనిఖీ చేసుకోగలరు లేదా మీ బాతాలోకి ఫీజు ఆటోమాటింగ్ రిఫండ్ కొరకు 15 రోజులు వేచి ఉండగలరు మరియు చెల్లింపు ఖాతా లావాదేవీలను తనిఖీ చేసుకోగలరు.
(iv) ఒకే దరఖాస్తు కొరకు అభ్యర్థుల నుండి స్వీకరించబడిన పలుమార్లు చెల్లించబడిన ఫీజు రుసుము తిరిగి చెల్లించబడదు.
గమనిక: అభ్యర్థులచే పూర్తి చేయబడని పేరా 5 అభ్యర్థిత్వానికి తిరస్కరణకు దారితీస్తుంది.
'అభ్యర్ధులు ప్రకటన యొక్క హిందీ వెర్షన్ మరియు పూర్తి "అప్డేట్ కొరకు కోస్ట్ గార్డ్ నియామక వెబ్సైట్ https://joinindiancoastguard.cdac.in/cgept/ ను చూడగలరు.
హెచ్చరిక: కోస్ట్ గార్డ్లో ఎంపిక పూర్తి పారదర్శకం మరియు యోగ్యత ప్రకారమే ఉంటుంది. రిక్రూట్మెంట్ ఏజెంట్లుగా వ్యవహరించే మోసపూరిత వ్యక్తుల మాయలో అభ్యర్థులు పడవద్దు. ఇటువంటి వ్యక్తులపై ఫిర్యాదు చేయుటకు అభ్యర్థి తప్పనిసరిగా డైరెక్టరేట్ ఆఫ్ రిక్రూట్మెంట్, కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్, రిక్రూట్మెంట్ సెంటర్, నోయిడా వారిని టెలిఫోన్-0120-2975817పై సంప్రదించవచ్చును
కోస్ట్ గార్డ్ ఎన్రోల్రో పర్సనల్ టెస్ట్ (CGEPT)-02/2023 బ్యాచ్ కొరకు ఆన్లైన్ దరఖాస్తుల కొరకు ఆఖరి తేది: 16 ఫిబ్రవరి 23 (1730 గం.లు)
India Coast Guard Recruitment Notification
Indian Coast Guard has released the notification to recruit candidates as Navik (General Duty), Navik (Domestic Branch) 02/2023 Batch at INS Chilka. Candidates who wants to apply for these posts in Indian Coast Guard 02/2023 can now check the official notification provided below. Online Application Process will start from 6th February 2023.Indian Coast Guard Official Notification PDF
Online Application Form Link [Link Active on 6th Feb]
India Coast Guard Recruitment Eligibility Criteria
Online applications are invited from MALE INDIAN CITIZENS possessing educational qualifications and age as prescribed below, for recruitment to the post of Navik (General Duty), Navik (Domestic Branch) in the Indian Coast Guard, an Armed Force of the Union.India Coast Guard Recruitment Age Limit
- Minimum 18 Years and maximum 22 years as follows:-
- For Navik (GD): 01st Sep 2001 to 31st August 2005
- For Navik (DB): 01st Sep 2001 to 31st August 2005
- (Upper Age Relaxation Of 5 Years For SC/ST And 3 Years For OBC Candidates)
India Coast Guard Recruitment Educational Qualification
Navik (General Duty):- 10+2 passed with Maths and Physics from an education board recognized by Council of Boards for School Education (COBSE).Navik (Domestic Branch):- 10th Class passed from an education board recognized by Council of Boards for School Education (COBSE).
Yantrik:- 10th class passed from an education board recognized by Council of Boards for School Education (COBSE) and Diploma in Electrical/ Mechanical / Electronics and Telecommunication (Radio/Power) Engineering approved by All India Council of Technical Education (AICTE).
Indian Coast Guard Navik (DB, GD) Vacancies
ICG has released a total of 255 vacancies for the post of Navik (General Duty) and Navik (Domestic Branch) 01/2023 Batch. The tentative number of post for category wise recruitment is as follows: –India Coast Guard Recruitment: Selection Process
The Selection process involves 4 stages, we will discuss the step by step selection process. The selection of recruits is based on an all India order of merit on their performance in Stage-I, II, III & IV ) and the number of vacancies available for the post. Clearing of Stage-I, II, III, IV and satisfactory performance in training is compulsory for recruitment in ICG.Stage 1
Stage one includes written examination, there are different sections in the written exam for different posts It is compulsory to pass each section separately. The passing marks differ according to the category of candidate. The candidate has to take following tests depending on post applied:-
Written Examination
In each section different topics will be asked. The table given below summaries all the sections and their details.Stage 2
The students who clear CBT of stage 1 will be called for stage 2 depending on the vacancies and ratio decided by ICG, the stage 2 will take 1 or 2 days and candidates will be tested for physical fitness followed by Document verification and Initial medical examination.The Physical Fitness Test includes Running 1.6 km ,20 Squat ups and 10 push-ups, all the tree tasks are to be done in continuation.
Stage 3
After completion of stage 1 and 2 an all India level merit list will be prepared and the selected candidates will be called for Stage 3. The stage 3 will last for 2 to 3 days and will include following tasks.- Document Verification
- Final medicals at INS Chilka
- Submission of Original Documents
- Police Verification
Stage 4
The stage 4 is the final stage of recruitment process, candidates making it in stage 3 will be provisionally shortlisted for training at INS Chilka given that they submit all their documents for verification.How to Apply for India Coast Guard Recruitment 2023
Here are certain things to keep in mind while applying for the post of Navik and Yantrik at Indian Coast Guard 02/2023.- The Application will be filled online at the official ICG website.
- The applications will be accepted from from 06 Feb 23 (11:00 am) to 16 Feb 23 (05:30pm).
- First the candidate need to register using mobile number and E-mail ID.
- The validity of Email and Mobile No. should be atleast upto 31 December 2023.
- Candidates should abide by the guidelines issued by https://joinindiancoastguard.cdac.in/faq.html
- Candidates should apply for only one post in one cycle otherwise the candidature might get rejected.
- Candidates should upload all the credentials including cast certificate, educational certificates etc, as required for the post applied.
- Additional Documents are to be uploaded for stage 2 on clearing stage 1.
India Coast Guard Recruitment Application Fee
- General/ OBC/ EWS: Rs.300/-
- SC/ ST: Rs.0/-
- Pay Fee Through Online Mode By Using Net Banking Or By Using Visa/ Master/ Maestro/ Rupay Credit/ Debit Card/ UPI.